Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దర్శకులు హీరోయిన్లను బరువు పెరగమంటారు: హీనా ఖాన్

శనివారం, 28 అక్టోబరు 2017 (13:16 IST)

Widgets Magazine
hina khan

హిందీ 'బిగ్ బాస్ - 11' షోలో కంటెస్ట్ అయిన నటి హీనా ఖాన్ దక్షిణాది హీరోలు, హీరోయిన్లపై నోరు పారేసుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
నిజానికి ఈ అమ్మడు సినిమాలైతే చేయలేదు కానీ, 'యే రిస్తా క్యా కెహల్తా హై' అనే హిందీ సీరియల్‌లో నటించింది. తర్వాత 'ఖత్రోంకీ ఖిలాడీ' అనే యాక్షన్ టీవీ కార్యక్రమంలో పాల్గొంది. దాంతో ఆమెకు బిగ్ బాస్‌లో అవకాశం వచ్చింది. 
 
తాజాగా ఆమె మాట్లాడుతూ, దక్షిణాదిలో బబ్లీ హీరోయిన్లను బాగా ఇష్టపడతారని తెలిపింది. అక్కడి దర్శకులు కూడా హీరోయిన్లను బరువు పెరగమంటారని చెప్పుకొచ్చింది. తనను బరువు పెరగమనడంతో రెండు సినిమా అవకాశాలు వదిలేశానని తెలిపింది. చీరలు కట్టుకుని అటూ ఇటూ గెంతమంటారని వ్యాఖ్యానించింది.
 
తెలుగులో వచ్చిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో హీరో వెంకటేష్ సరసన నటించే అవకాశం వచ్చిందన్నారు. అలాగే 'అనారీ' ('చంటి') సినిమాలో కరిష్మాకపూర్ సరసన నటించిన హీరోయే వెంకటేష్ అని ఆ షోలో గుర్తు చేసుకుంది. ఆ సినిమా ఆఫర్‌ను అనవసరంగా వదిలేశానని ఆవేదన వ్యక్తం చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఈ స్టోరీ నాకంటే ఎన్టీఆర్‌కు బాగా సూటవుతుంది : పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసిన సినిమా స్టోరీ ఒకటి ఇపుడు హీరో జూనియర్ ...

news

అట్టహాసంగా రజనీకాంత్ "2.O" చిత్రం ఆడియో రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర "2.ఓ". ...

news

'అనగనగా ఒక దుర్గ'పై భూస్వామి కన్ను... ఏమైంది? రివ్యూ రిపోర్ట్

అనగనగా ఒక దుర్గ నటీనటులు : ప్రియాంక నాయుడు, విజయ్‌ తదితరులు; సంగీతం : విజయ్‌ బాలాజీ, ...

news

మేమిద్దరం నిన్ను ప్రేమించాం... ఎవడ్ని సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం... రివ్యూ

ఉన్నది ఒకటే జిందగీ చిత్రం నటీనటులు: రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు ...

Widgets Magazine