కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య రాయ్ తెల్లటి దుస్తులలో...?(వీడియో)

బుధవారం, 23 ఆగస్టు 2017 (19:01 IST)

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ గురించి, ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఐశ్వర్యా రాయ్ గురించి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్టులో హల్చల్ చేస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన ఇండియన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు ఐశ్వర్యా రాయ్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమానికి కుమార్తె ఆరాధ్యను వెంట తీసుకెళ్లింది. 
Aishwarya Rai
 
అక్కడ ఏం జరుగుతుందో ఏమోగానీ ఆరాధ్య తల్లి ఐశ్వర్యను కౌగలించుకుంటూ కనిపించింది. ఆ సమయంలో తీసిన వీడియో కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. మరోవైపు ఆరాధ్య,ఐశ్వర్యలు కలిసి వున్న ఫోటోను అభిషేక్ బచ్చన్ కూడా షేర్ చేశాడు. చూడండి వీడియో...దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అవును ''మేడమ్'' చెప్పారు.. లైంగికంగా వేధించి, ఫోటోలు వీడియోలు తీశాను: పల్సర్ సునీ

కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో దిలీప్ భార్య, సినీ నటి కావ్యామాధవన్ చుట్టూ ...

news

ద్యావుడా.. కలర్స్ స్వాతి అలాంటి ఆఫర్ ఇచ్చేసిందా...?

ఒకప్పుడు మా టివిలో యాంకర్‌గా ఉన్న స్వాతి మాట్లాడుతుంటే ప్రేక్షకులు రెప్ప కదిలించకుండా ...

news

వైరల్‌గా మారిన "అర్జున్ రెడ్డి" లిప్‌లాక్ మేకింగ్ వీడియో

'పెళ్లిచూపులు' ఫేమ్ విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తున్న తాజాగా చిత్రం ...

news

సముద్రతీరంలో దిశా పటానీ అందాలు చూడతరమా? (Video)

హాలీవుడ్ నటుడు జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్‌గా, 'ఎంఎస్ ధోనీ : ద అన్‌టోల్డ్ స్టోరీ' ...