Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కళ్యాణ్ బాటలో హృతిక్ రోషన్... మాజీ భార్య కోసం అలా చేస్తున్నాడు...

శుక్రవారం, 19 మే 2017 (14:31 IST)

Widgets Magazine

సినిమావాళ్ల ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు... మళ్లీ కలిసిపోవడాలు చూస్తుంటే... సమాజం కూడా ఇలాగే మార్పు చెందిపోయిందా అనే అనుమానం కలుగక మానదు. కాస్తాకూస్తో మారిపోయే వుంటుందిలెండి. ఎందుకంటే సినీ హీరోలు, హీరోయిన్లు పాటిస్తున్న పద్ధతులను చూసి కూడా వారిని గుండెల్లో దేవుళ్లు, దేవతల్లా కొలుస్తున్నారంటే అలా అనుకోకుండా ఇంకేం అనుకోగలం మరి. సరే ఆ సంగతి అలా పక్కనపెడదాం.
susanne-hritik
 
ఇప్పడసలు విషయం ఏంటయా అంటే... బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసాన్నే ఖాన్ నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. ఐతే వున్నట్లుండి వీరిద్దరూ తిరిగి సన్నిహితంగా మారిపోయారు. మాజీ భార్య సుసాన్నే కోసం తన ఇంటి పక్కనే మరో ఇల్లు కొనేశాడు హృతిక్ రోషన్. సౌలభ్యం కోసమట... అంటే దూరంగా వుంటే గబుక్కున కలుసుకోవాలంటే కాస్త టైం పడుతుంది కదా... అందుకే ఇంటి పక్కనే అయితే ఎప్పుడంటే అప్పుడు కలుసుకుని ఎంచక్కా ముచ్చట్లు చెప్పుకోవచ్చు. సరదాగా టెర్రస్ పైకి ఎక్కి ఏమయినా ఆటలాడాలాంటే ఆ ఆటలు ఆడుకోనూవచ్చు. 
aradhya birthday
 
హృతిక్ రోషన్ చేసిన పనిని చూసిన కొంతమంది పవన్ కళ్యాణ్ దారిలో హృతిక్ నడుస్తున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన మాజీ భార్య రేణూ దేశాయ్‌ను, పిల్లల్ని కాస్తోకూస్తో ఆదుకుంటున్నారనే టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్నది. మొత్తమ్మీద బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఆ విషయంలో పవన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారన్నమాట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Apartment Renudesai Bollywood Masala Pawan Kalyan Hrithik Roshan Ex-wife Sussanne Khan

Loading comments ...

తెలుగు సినిమా

news

#1500CroreBaahubali : రిమార్కబుల్ మైల్‌స్టోన్.. థ్యాంక్స్‌ టు ఎవ్రివన్... బాహుబలి టీమ్

సరిగ్గా మూడంటే మూడు వారాల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి: ది కన్ క్లూజన్' ...

news

ఆన్‌లైన్‌లో ‘భళిభళిరా భళి..’ పాట, భారత్‌లో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్ (మీరూ చూడండి)

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి గత నెల 28వ తేదీన విడుదలైన చిత్రం బాహుబలి 2. ఈ చిత్రం ...

news

సుప్రియ ప్లీజ్ అది చెయ్...! ఏంటది..?

సుప్రియ.. ఎవరీమె. ఏంటి చెయ్యమంటున్నారు అనుకుంటున్నారా.. తెలుగు సినీపరిశ్రమలో ఈ పేరు ...

news

సమంత నాకు నచ్చలేదు.. ఎందుకంటే..: నాగచైతన్య తొలి చిలిపి ఫిర్యాదు

హీరోయిన్ సమంత నాకు నచ్చలేదు అంటూ టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య చిలిపి ఫిర్యాదు చేశాడు. ...

Widgets Magazine