Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిరాడంబరంగా బ్రహ్మానందం వేడుక.. కనిపించని సహ నటీనటులు

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:09 IST)

Widgets Magazine
brahmanandam

నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు ఈరోజు. ఫిబ్రవరి 1న ప్రతిసారీ ఏదో ఒక షూటింగ్‌లో చిత్ర యూనిట్‌ ముందు కేక్‌లు కట్‌చేయడం.. ప్రత్యేక భోజనం తినడం ఆనాయితీ. కానీ ఈసారి బెడిసికొట్టింది. అందుకే తన ఇంటివద్దే నిరాడంబరంగా కేక్‌ కట్‌చేశారు. అతని సన్నిహితులు మేనేజర్లు మినహా హాస్య నటులెవరూ పెద్దగా రాలేదు. 'మా' టీమ్‌ రాజేంద్రప్రసాద్‌, శివాజీరాజా వంటివారు మాత్రం శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
కాగా, దేవుడి పైనుంచి ఓ లైట్‌ వేశాడు.. అదింకా నామీదే పడుతుంది. అది వున్నంతకాలం.. నా హవాకొనసాగుతుందని పలుసార్లు తన కెరీర్‌ గురించి చెప్పిన బ్రహ్మానందం..ఈ సారి ఆ లైట్ వపర్‌ తగ్గిందనిపిస్తుంది. కొత్తతరం రావడంతో బ్రహ్మానందం చేసే నటన, ఎంచుకున్న పాత్రలు రొటీన్‌గా ఉండడంతో 'ఖైదీ నెం.150'లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మెగా హీరోల స్టైల్ మారింది.. మహేష్ విన్నర్ పాట..సితారను రిలీజ్ చేస్తాడట..

మెగా హీరోలు స్టైల్ మార్చుకున్నారు. సరైనోడు సినిమా నుంచి సీన్ మారిపోయింది. అల్లు అర్జున్, ...

news

మొదలైన మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ!

అర్థవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్‌మెన్" వంటి సూపర్ హిట్ ...

news

దాపెట్టుకోవడం ఎంత తప్పో తెలిసింది.. అందుకే అందాలు ఆరబోస్తున్నా : రాశీఖన్నా

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాక మన వద్ద ఉన్నదాన్ని ఏదీ దాచిపెట్టుకోరాదనీ, అలా ...

news

బాహుబలి 2: విడుదలకు ముందే రికార్డ్.. రూ.500 కోట్ల బిజినెస్ అయ్యిందట..

ఖైదీ, శాతకర్ణి సినిమాలకు తర్వాత ఈ ఏడాదిలో మరో భారీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ...

Widgets Magazine