Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాంగోపాల్ వర్మ కొత్త చిత్రం 'GST'.. ఉలిక్కిపడుతున్న టాలీవుడ్

గురువారం, 11 జనవరి 2018 (19:07 IST)

Widgets Magazine

రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక షార్ట్ ఫిలిమ్ తీస్తున్నాడు. ఆ చిత్రం పేరు 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్'. ఇందులో అమెరికాకు చెందిన పోర్న్‌స్టార్‌ అయిన మియా మాల్కోవాను నగ్నంగా చూపుతున్నాడు. ఇప్పటివరకు ఈమె 100కు పైగా పోర్న్ సినిమాలలో నటించింది, కానీ ఒక ఫీచర్ ఫిల్మ్‌లో నటించడం ఇదే ప్రప్రథమం. ఇక వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' చిత్రం ద్వారా ఎంతో విలువైన విషయం చెప్పబోతున్నాడట. 
Mia
 
అందులోనూ చాలా తెలివైన మియా మాల్కోవాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని వర్మ చెప్తున్నాడు. దేవుడికి, సెక్స్‌కి ముడి పెట్టి సృష్టి రహస్యాన్ని గురించి తనదైన శైలిలో చెప్పబోతున్నాడా? లేదా ప్రస్తుత సమాజ పరిస్థితుల మీద సెటైర్‌లు వేయబోతున్నాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో నటించిన మియా మాల్కోవా భారత్‌లో సన్నీ లియోన్‌ తర్వాత పోర్న్‌స్టార్ నేనేనంటూ తెగ సంబరపడిపోతుంది. 
 
ఈ చిత్ర ట్రైలర్‌ని సంక్రాంతి తర్వాత కనుమ నాడు విడుదల చేయనున్నారు. దీని ద్వారా వర్మ ఏమి చెప్పబోతున్నాడని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ పోస్టర్ నెట్‌లో వైరల్‌గా మారింది. మరీ ఇంత నగ్నంగా నటింపజేయడం కూడా దుస్సాహసమేనని నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇక వర్మ ఇప్పటికే నాగార్జున్‌తో ఒక చిత్రం, లక్ష్మీస్‌ ఎన్టీయార్ చిత్రలను తెరకెక్కిస్తున్నాడు. కాగా 'కడప' అనే వెబ్‌ సిరీస్‌తోపాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లు చేస్తున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'అజ్ఞాతవాసి' కలెక్షన్లను తుఫాన్ అనాలా..?, సునామీ అనాలా..? టైఫూన్ అనాలా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈనెల 10వ తేదీన ...

news

నిహారిక ''హ్యాపీ వెడ్డింగ్'': పల్లెటూరి ప్రేమకథ.. ప్లస్ అవుతుందా?

నిహారిక తాజా సినిమా ''హ్యాపీ వెడ్డింగ్'' షూటింగ్ ముగిసింది. ''ఒక మనసు'' ద్వారా తెలుగు ...

news

'అజ్ఞాతవాసి' పారితోషికం ఎంతో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ...

news

'అజ్ఞాతవాసి'ని చూసి 'సాహో' జాగ్రత్తపడుతున్నాడు... ఎందుకో తెలుసా?

అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో బీభత్సంగా ప్రచారం ...

Widgets Magazine