Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మలయాళంలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం లేదట.. వాపోతున్న ఇన్నోసెంట్

గురువారం, 6 జులై 2017 (10:04 IST)

Widgets Magazine
Innocent

మహిళలపై సంచలన మలయాళ సినీ సీనియర్ నటుడు ఇన్నోసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మలయాళ చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదని ఆయన వాపోయారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 
 
మలయాళ సీనియర్ నటుడిగానే కాకుండా, ఎంపీగానూ, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్షుడిగా ఉన్న ఇన్నోసెంట్ మీడియాతో మాట్లాడుతూ మలయాళ చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం లేదని అన్నారు. 
 
గతంలో పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. అలాంటి సంప్రదాయం మలయాళ చిత్రపరిశ్రమలో లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మహిళల పట్ల చెడుగా వ్యవహరిస్తే వెంటనే మీడియాకు తెలిసిపోతుందన్నారు. అయితే ఎవరైనా మహిళలు చెడ్డవారైతే కనుక ఏమీ చేయలేమన్నారు. 
 
కాగా, ఈ వ్యాఖ్యలపై 'ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌' (డబ్ల్యూసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదన్న విషయాన్ని తాము అంగీకరించమని, పార్వతి, లక్ష్మీరాయ్‌ వంటి సహచర నటీమణులు బాహాటంగానే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారని ఆ సంస్థ ప్రతినిధులు గుర్తు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆసుపత్రి తీసిన ప్రాణం... దాసరి అన్యాయమైపోయారా

మనిషి చనిపోయాక ఎందుకు, ఎలా పోయాడు, కారణం ఎవరు వంటి ప్రశ్నలు సంధించడం నిష్ప్రయోజనమే ...

news

ఉయ్యాలవాడలో అనుష్క... చిరు సగం గట్టెక్కేసినట్లే మరి

బాహుబలి 2 లో దేవసేన పాత్రలో ఒలికించిన ఆ రాజసం చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా ...

news

సాహో హీరోయిన్ ప్రనుష్కే నట..రమేష్ బాలా ట్వీట్ నిజమే చెబుతోందా?

ఒక దేవసేన, ఒక అమరేంద్ర బాహుబలి.. ఈ జంట ఇప్పుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన జంట. ఒక ...

news

తాప్సికి మళ్లీ తెలుగు సినిమాలపై గాలి మళ్లింది... ఆనందో బ్రహ్మ

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు తెలుగు సినిమాల్లో మరోసారి ...

Widgets Magazine