Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కళ్యాణ్ రామ్ "నా నువ్వే" వీడియో సాంగ్ రిలీజ్

బుధవారం, 18 ఏప్రియల్ 2018 (17:38 IST)

Widgets Magazine

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం నా నువ్వే. తమన్నా కథానాయిక కాగా, ఈ వేసవిలో ఈ చిత్రం విడుదలకానుంది. నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించింది.
kalyan ram
 
ఈ చిత్రానికి లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పనిచేస్తుండడం విశేషం. ఇటీవల చిత్రానికి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలారు. మోర్ లవ్ .. మోర్ మేజిక్ అనేది ట్యాగ్ లైన్‌నుగా ఉంచారు. కల్యాణ్ రామ్ 15వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్ర సాంగ్ టీజర్ తాజాగా విడుదల చేశారు. 
 
"చినికి చినికి" అంటూ సాగే ఈ పాట అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. కళ్యాణ్ రామ్, తమన్నాల మధ్య రొమాన్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది. తొలిసారిగా తమన్నా.. కల్యాణ్ రామ్‌తో జోడీ కట్టడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. శరీత్ చిత్రానికి సంగీతం అందించారు.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీరెడ్డి అనవసరంగా పవన్‌ను ఇష్యూలోకి లాగిందా? చెర్రీ ఏమన్నాడు? (video)

శ్రీరెడ్డికి సోషల్ నెట్‌వర్క్‌లో మాంచి ఫాలోయింగ్ వుంది. ఫేస్‌బుక్‌లో దాదాపు 60లక్షల మంది ...

news

శ్రీరెడ్డి కామెంట్స్ పైన స్పందించిన కొర‌టాల‌... అప్పుడెందుకు ఇప్పుడే...

గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తోన్న శ్రీరెడ్డి ఊహించ‌నివిధంగా బ్లాక్ బ‌ష్ట‌ర్ ...

news

''శ్రీనివాస కల్యాణం'' విడుదలకు ముహూర్తం కుదిరింది..

శ్రీనివాస కల్యాణం సినిమా జూలై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని దర్శకనిర్మాతలు ...

news

సరే.. పవన్ సలహానే పాటిస్తా.. జీవితతో లీగల్ పోరు ప్రారంభం: శ్రీరెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన సలహాను పాటిస్తానని.. తన న్యాయపరమైన పోరాటాన్ని సినీ నటి ...

Widgets Magazine