Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బిల్లా రంగా' రీమేక్ : నాడు మోహన్‌బాబు.. చిరంజీవి - నేడు సాయిధరమ్.. మంచు మనోజ్

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:51 IST)

Widgets Magazine
billa ranga movie still

సుమారు 35 యేళ్ళ క్రితం వచ్చిన చిత్రం "బిల్లా రంగా". ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, చిరంజీవిలు కలిసి నటించారు. తాజాగా ఈ చిత్రాన్ని రీమేక్ చేసే అంశంపై మెగా - మంచు హీరోలు సమాయత్తమవుతున్నారు. 
 
మంచు మనోజ్ నటించిన తాజా చిత్రం 'గుంటూరోడు' ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన సాయిధరమ్ తేజ్... 'బిల్లా రంగా' రీమేక్ గురించి ప్రస్తావించడం... ఆ కథను డీల్ చేసే దర్శకుడి కోసం చూస్తున్నామని మంచు మనోజ్ చెప్పడంతో ఈ సినిమా రీమేక్ కోసం గ్రౌండ్ జరుగుతుందేమో అనే ప్రచారం సాగుతోంది.
 
మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించే మంచు మనోజ్... గతంలో అల్లు అర్జున్‌తో కలిసి 'వేదం' సినిమాలో నటించారు. ఇదిలావుంటే అప్పటి కథలో కొద్దిపాటి మార్పులు చేసి చిరంజీవి ప్లేస్‌లో సాయిధరమ్, మోహన్‌బాబు స్థానంలో మంచు మనోజ్ నటిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
 
కథలకు కొరత ఉన్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి ప్రాజెక్టులు బాగానే వర్కవుట్ అవుతాయనే టాక్ వినిపిస్తోంది. మరి చిన్నతనం నుంచి ఫ్రెండ్స్ అయిన సాయధరమ్, మనోజ్ కలిసి బిల్లా రంగాగా వెండితెరపై కనిపిస్తారేమో చూద్ధాం.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' ట్రైలర్‌ అదుర్స్.. 12 గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్‌-ట్రెండింగ్‌లో రెండో స్థానం

'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' సినిమా ట్రైలర్‌కి యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. ...

news

డోనాల్డ్ ట్రంప్ నాకు ఆదర్శమంటున్న టాలీవుడ్ అగ్రహీరో ఎవరు?

డోనాల్డ్ ట్రంప్.. అమెరికా కొత్త అధ్యక్షుడు. ఈయన పేరు చెపితే అటు అమెరికా పౌరులు మాత్రమే ...

news

ఫిబ్రవరి 4న 4 గంటలకు 'కాటమరాయుడు' చిత్ర టీజర్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కాంబినేషన్‌లో డాలీ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ...

news

విశాల్ సస్పెన్షన్‌ను ఉపసంహరించాలి.. ఆ వ్యాఖ్యల్లో తప్పేముంది... వాక్ స్వాతంత్ర్యం అందరికీ ఉంది..

సినీ నటుడు, నిర్మాత విశాల్‌కు ఊరట లభించింది. విశాల్‌పై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని ...

Widgets Magazine