Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ దశకం హీరోయిన్లతో కలిసి చిరంజీవి ఏం చేస్తున్నారో తెలుసా?

గురువారం, 8 జూన్ 2017 (15:35 IST)

Widgets Magazine

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనకు ఆయన ఒక్కరే వెళ్లలేదు సుమా. 80వ దశకంలో తనతో కలిసి నటించిన హీరోయిన్లతో కలిసి ఆయన చైనా వీధుల్లో తెగ తిరిగేస్తున్నారు. ఇంతకీ చైనాలో చిరంజీవి ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
chiru in china
 
80వ దశకంలో దక్షిణాదిన వెండితెరపై మెరిసిన టాప్‌స్టార్స్‌ అంతా ప్రతీ ఏడాదీ ఏదో ఒక ప్రాంతంలో గెట్‌ టు గెదర్‌ పార్టీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ తరహా పార్టీలు మొన్నటి వరకు అలాంటి పార్టీలు హైదరాబాద్‌, చెన్నై, కోచి తదితర ప్రాంతాల్లోనే జరిగేవి. అయితే ఇప్పుడు మాత్రం చైనాలో జరుగుతోంది.
chiru in china
 
ఈ పార్టీ కోసం ఇప్పటికే చిరంజీవితోపాటు సుహాసిని, ఖుష్బూ, రాధిక, శరత్‌కుమార్‌, భాగ్యరాజా వంటి నటులు చైనా చేరుకున్నారు. భారత్‌లో ఉంటే సెక్యూరిటీ మధ్య ఉండే స్టార్స్‌ అంతా చైనా వీధుల్లో స్వేచ్ఛగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడి పర్యాటక ప్రదేశాల్లో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, చిరంజీవి తన సతీమణి సురేఖను కూడా వెంట తీసుకుని వెళ్లారులెండి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌' : ఫస్ట్‌లుక్‌తోనే వివాదం

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం "ది యాక్సిడెంటల్ ...

news

మాల్దీవుల్లో బికీనీ షో.. దంగల్ హీరోయిన్ ఇలా చేసిందే...అంటూ నెటిజన్స్ ఫైర్

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో గీతా ఫొగట్‌గా నటించిన ఫాతిమా సనా ...

news

ప్రేమకు హద్దులుండవ్.. ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచకూడదు: ప్రియాంక చోప్రా

సమాజంలో చోటుచేసుకుంటున్న అకృత్యాలకు భయపడి ఆడపిల్లలను ఇంట్లోనే ఉంచకూడదని, బయటకు పంపితేనే ...

news

హీరోలకు ఓ రేంజ్‌లో బిస్కెట్స్ వేస్తున్న హీరోయిన్... అందుకే ఆఫర్లా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ అమ్మడు కొత్తకారు ...

Widgets Magazine