Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వర్మ కామెంట్స్‌పై లంచ్ బ్రేక్‌లో బాగా మాట్లాడుకోవచ్చు : చిరంజీవి కుమార్తె సుస్మిత

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:28 IST)

Widgets Magazine
susmita

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసుకుని చేసే ట్వీట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కామెంట్స్ చేశారు. ఆర్జీవీ కామెంట్స్‌ను పెద్దగా తీసుకోవాల్సిన పనిలేదన్నారు. ఇవి కేవలం లంచ్ బ్రేక్‌లో మాట్లాడుకునేందుకు తప్పా ఇంకెందుకు పనికిరావని ఆమె చెప్పుకొచ్చారు. 
 
ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని వర్మ కామెంట్స్ చేస్తున్న విషయం తెల్సిందే. వీటిపై ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఖాళీ సమయంలో వర్మ ట్వీట్లు చూసి నవ్వుకుంటామని, ఒకరు మాట్లాడే మాటలను మనం నియంత్రించలేమని, ఎందుకంటే, ప్రతి ఒక్కరికీ మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు ఉందన్నారు. అయితే, పూర్తిగా నెగెటివ్‌గా మాట్లాడే వారిని సామాజిక మాధ్యమాల నుంచి బ్లాక్ చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నువ్వు మనిషివేనంట్రా మూర్ఖుడా..ఇలియానా ఎంత మాటనేసింది?

బాధితులపట్ల సానుభూతి చూపిస్తూ షేర్ చేస్తున్న స్పందనలపై కూడా వికృత వ్యాఖ్యలు చేసే ...

news

అమిత్‌షాను వణికిస్తున్న.. మోదీని సమ్మోహితుడిని చేస్తున్న అభినవ బాహుబలి

బాహుబలి తొలి భాగాన్ని చూసిన వారు జీవితంలో మర్చిపోలేని పాట ‘ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ...

news

హాథీరాం బాబాగా నటించిన నాగార్జున చరిత్రలో నిలిచిపోతారు: నిర్మాత ఎ. మహేష్‌ రెడ్డి

వ్యాపార రంగంలో అంచెలంచెలగా ఎదిగి ఎ.ఎం.ఆర్‌. గ్రూప్‌ సంస్థను స్థాపించి నాలుగు వేల మందికి ...

news

సుబ్బిరామిరెడ్డి చిత్రంలో చిరు-పవర్ స్టార్, చిరుతో అనుష్క-పవన్‌తో శ్రుతి, డైరెక్టర్ ఎవరంటే?

టి.సుబ్బిరామిరెడ్డి తను చిరంజీవి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చిత్రాన్ని నిర్మిస్తానని ఖైదీ ...

Widgets Magazine