Widgets Magazine

శ్రీదేవిని చివరిసారి చూడాలనీ.. క్యూ కట్టిన బాలీవుడ్ - టాలీవుడ్ - కోలీవుడ్

బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (12:35 IST)

Widgets Magazine
chiru in mumbai

ఇటీవల మరణించిన నటి శ్రీదేవిని చివరిసారి చూడాలని బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు ముంబైకు క్యూకట్టారు. ముఖ్యంగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమ మొత్తం శ్రీదేవి భౌతికకాయం ఉన్న సెలబ్రిటీ సెలెబ్రేషన్ క్లబ్‌కు వచ్చి తమ అభిమాన నటిని కడసారి చూసి అంజలి ఘటిస్తున్నారు. 
 
ఇకపోతే, తాను ఎంతో అభిమానించే శ్రీదేవిని కడసారి చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా ముంబైకు చేరుకున్నారు. ఇప్పటికే ముంబైలో ల్యాండ్ అయిన చిరంజీవి అక్కడి నుంచి నేరుగా సెలెబ్రేషన్స్ క్లబ్‌కు బయల్దేరారు. 
 
ఆయనతో పాటు మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, రానాలతో పాటు.. బాలీవుడ్ ప్రముఖులంతా క్లబ్‌కు చేరుకున్నారు. కాగా, మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర జరుగనుంది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు భారీ ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచినావురో'.. శ్రీదేవిపై రాంగోపాల్ వర్మ ట్వీట్

నటి శ్రీదేవి మృతి కేసు నుంచి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంకా బయటపడలేదు. ఆమె ...

news

''ఏ వేళ చూశానో''.. అదే ధ్యాస నా గుండె నిండా అంటోన్న అర్జున్ రెడ్డి (video)

హీరో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రంలో మంచి ...

news

అనుష్కను కాపీ కొట్టిన సన్నీలియోన్..

బాలీవుడ్ నాయిక సన్నీలియోన్ తొలిసారి దక్షిణాదిలో సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ...

news

శ్రీదేవి కథ కంచికి : దేవతలా వెళ్ళి మృతదేహంలా వచ్చిన జాబిలమ్మ

ఎట్టకేలకు అతిలోకసుందరి శ్రీదేవి మృతిపై మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు మంగళవారం ...