Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ఖైదీ నెం.150' థర్టీ డేస్ కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డులు గల్లంతు

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:41 IST)

Widgets Magazine
khaidi no.150

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". గత సంక్రాంతి పండుగ రోజున విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డును బద్ధలు కొట్టింది. ముఖ్యంగా నాన్ 'బాహుబలి' రికార్డులన్నీ చెరిపేసిన టాలీవుడ్ టాప్-2 చిత్రంగా నిలిచింది. సుమారు 9 యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటికీ టాలీవుడ్ నెం.1 అనిపించుకొన్నాడు.
 
మెగా 'ఖైదీ' ప్రేక్షకుల ముందుకొచ్చి సోమవారంతో సరిగ్గా నెలరోజులు. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్‌ని రాబట్టింది. మొత్తం నెలరోజుల్లో మెగా 'ఖైదీ' రూ.102.2 కోట్ల షేర్‌ని వసూలు చేసింది. ఇక, మెగా ఖైదీ నెలరోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిశీలిస్తే... 
 
నైజాం రూ.19.5 కోట్లు, సీడెడ్ రూ.15 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.12.5 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.8.1 కోట్లు, వెస్ట్ గోదావరి రూ.5.96 కోట్లు, కృష్ణా రూ.5.7 కోట్లు, గుంటూరు రూ.7.26 కోట్లు, నెల్లూరు రూ.3.30 కోట్లు, కర్ణాటక రూ.9.00 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.1.7 కోట్లు, అమెరికా రూ.10 కోట్లు, ఇతర దేశాల్లో రూ.3 కోట్లు, మొత్తం రూ.101.2 కోట్లుగా ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమిళనాడు సంక్షోభం : పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన లారెన్స్

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతూ వచ్చాయి. ముఖ్యమంత్రి కుర్చీకోసం ...

news

మొన్న పీకే, నిన్న దంగల్, నేడు రాకేష్ శర్మ బయోపిక్... అమీర్ నటదాహానికి అంతేలేదా?

బాక్సాఫీసు వద్ద అన్ని రికార్డులను బద్దలు చేసిన స్పోర్ట్సో డ్రామా చిత్రం దంగల్ సినిమాతో ...

news

బాహుబలి-2‌లో బాలీవుడ్ బాద్‌షా.. నిజమా, చీఫ్ ట్రిక్స్‌లో భాగమా?

కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడన్న సమాధానం తెలుసుకునేలోపు మరో ఆసక్తికర అంశం తెరపైకి ...

news

శరవేగంగా ప్రభాస్ కొత్త సినిమా.. ఖర్చు రూ.150 కోట్ల మాత్రమేనట

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. నాలుగేళ్లపాటు తన ...

Widgets Magazine