Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను ఆ మాట చెప్పగానే దాసరి మీసం మెలేశారు... చిరంజీవి

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (19:25 IST)

Widgets Magazine
dasari - chiru

దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వెళుతున్నారు. శుక్రవారం నాడు చిరంజీవి కూడా దాసరిని పరామర్శించేందుకు వెళ్లారు. ఐసీయులో వున్న దాసరి వద్దకు వెళ్లి పరామర్శించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. 
 
తను వెళ్లగానే దాసరి తన ఖైదీ నెం. 150 చిత్రం వసూళ్ల గురించి అడిగారనీ, ఆ మాటను పేపరుపై రాసి ఇచ్చారన్నారు. తను రూ. 150 కోట్లు వసూలు చేసిందని చెప్పగానే మీసం మెలేశారనీ, ఇంకా రూ.250 కోట్లు వసూలు చేయాలని ఆయన ఆకాంక్షించినట్లు చెప్పారు. దాసరి చెప్పిన మాటలను నేను మర్చిపోలేనని అన్నారు. ఆయన ఒకట్రెండు రోజుల్లో కోలుకుంటారని, ఆయన వైద్యులు చేసే చికిత్సను మించి ఆత్మస్థైర్యం ఎక్కువనీ, తప్పకుండా త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో వస్తారని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాని 'నేను లోకల్‌', రవితేజ 'ఇడియట్' వాసన వస్తోంది... రివ్యూ రిపోర్ట్

నేను లోకల్ విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2017 నటీనటులు : నాని, కీర్తి సురేష్‌, సచిన్‌ ...

news

రిలీజ్‌కు ముందే రూ.100 కోట్ల క్లబ్‌లోకి సూర్య "ఎస్-3"

వ‌రుస‌గా పోలీస్ పాత్ర‌లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న తమిళ హీరో సూర్య నటించిన తాజా ...

news

రణ్‌వీర్‌-రణ్‌బీర్‌లతో డేటింగ్ వెళ్ళే అమ్మాయిలు.. డబ్బా నిండా కండోమ్స్ తీసుకెళ్ళండి..

కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో స్నేహితులు అయిన నిర్మాత ఫరాఖాన్, టెన్నిస్ క్రీడాకారిణి ...

news

నీ కోసం కూడా ఇలాంటి చీరే తయారు చేయిద్దాం.. రకుల్‌ ప్రీత్ సింగ్‌తో సమంత

హీరోయిన్ సమంత ఆదివారం రాత్రి జరిగిన తన నిశ్చితార్థం వేడుకలో బంగారు వర్ణం అంచు కలిగిన ...

Widgets Magazine