Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'చెన్నై చంద్రం'పై నిర్మాత ఫిర్యాదు.. ఎందుకంటే...

మంగళవారం, 9 జనవరి 2018 (16:46 IST)

Widgets Magazine
Trisha

చెన్నై చంద్రంగా పేరుగాంచిన నటి త్రిష ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై ఓ తమిళ నిర్మాత ఫిర్యాదు చేశాడు. 'సామి 2' చిత్ర నిర్మాత శిబు థమీన్స్ నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేయడంతో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. 
 
గత  2003లో విక్రమ్ హీరోగా వచ్చిన చిత్ర 'సామి'. ఈ చిత్రం చిత్రానికి సీక్వెల్‌గా 'సామి 2' చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిషని కథానాయికగా ఎంచుకున్నారు. కొద్ది రోజులు షూటింగ్‌లో పాల్గొన్న ఈ అమ్మడు ఇతర కారణాల వలన సినిమా నుండి తప్పుకుంది. 
 
ఈ నేపథ్యంలో కథానాయికగా కీర్తి సురేష్‌ను సెలక్ట్ చేశారు. అయితే సినిమా నుండి అర్ధంతరంగా తప్పుకొని తమని చాలా నష్టపరచిన త్రిషపై కఠిన చర్యలు తీసుకోవాలని శిబు నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేశాడట. మరి దీనిపై నడిఘర్ సంఘం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'అజ్ఞాతవాసి' అదిరిపోయిందట... 'బాహుబలి'ని బ్రేక్ చేస్తుందేమో? రెండురోజులు కుమ్ముడే...

రేపు విడుదల కానున్న అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ అభిమానులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు. ...

news

రోజా తీరు బాగుండటంలేదు.. కోట శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో తీవ్రస్థాయిలో తిట్లు తింటున్న రోజాకు సినీనటుల నుంచి ...

news

''భాగమతి'' ట్రైలర్ బాగుంది.. స్వీటీని పొగిడిన డార్లింగ్

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క టైటిల్‌ రోల్‌లో ''పిల్ల జమీందార్'' ఫేమ్‌ జి.అశోక్‌ ...

news

పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి"కి ఎదురుదెబ్బ.. ఆ షోలకు బ్రేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ ...

Widgets Magazine