Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దిలీప్ అరెస్టుతో అందరిలాగానే నేను కూడా షాకయ్యా.. నేరం చేస్తే శిక్ష తప్పదు: భావన

శుక్రవారం, 14 జులై 2017 (09:05 IST)

Widgets Magazine

కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్‌ అరెస్టుతో అందరిలాగానే తాను కూడా షాక్‌కు గురయ్యానని సినీ నటి భావన తెలిపింది. దిలీప్ పేరును ప్రస్తావించకుండా.. పోలీసులు అరెస్ట్ చేసిన హీరోతో తాను పలు సినిమాల్లో పనిచేశానని గుర్తు చేసుకుంది. ఆయనతో తనకు ఎలాంటి రియల్‌ ఎస్టేట్‌, ఆర్థిక వ్యవహారాలు లేవని తెలిపింది. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగానే తమ స్నేహబంధం ముగిసిపోయిందని చెప్పుకొచ్చింది. 
 
ఆయన నేరం చేసి వుండకపోతే నిజం తప్పకుండా బయటకొస్తుందని భావన తెలిపింది. అయితే ఈ కేసులో వాస్తవాలు త్వరగా బయటకు రావాలని, దోషులు తప్పించుకోకూడదని పేర్కొంది. అదే సమయంలో అమాయకులు శిక్షకు గురికాకూడదని చెప్పింది. ఫిబ్రవరిలో ఒక మలయాళ నటి లైంగిక దాడి జరిగిందని అనంతరం పోలీసులు ఆమె పేరును వెల్లడించలేదు. 
 
అయితే, ఆమె పేరును సోషల్‌ మీడియా ద్వారా నటుడు అజు వర్ఘీస్‌ ఉద్దేశపూర్వకంగా వెల్లడించాడు. దీంతో లైంగిక దాడి బాధితురాలి పేరును వెల్లడించిన నేరానికిగాను అతనిపై ఐపీసీ సెక్షన్‌ 228(ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నిద్రపట్టక వరుణ్‌కి, అమ్మకి చెప్పే మాత్రలు మింగాను.. ఆత్మహత్య అంటారా. వాపోయిన వితిక

నిద్రపట్టకపోతే స్లీపింగ్‌ టాబ్లెట్స్‌ తీసుకున్నా. ఆ టాబ్లెట్స్‌ వల్ల ఓ పదీ పన్నెండు గంటలు ...

news

ఈ ప్రపంచంలో ఇన్ని జరుగుతున్నాయి కదా.. నేనే దొరికానంట్రా మీకు... తెల్లమ్మాయి ఫైర్

పుకార్లకు కొత్త నిర్వనమిచ్చి మెరుపువేగంతో ప్రపంచమంతా పాకిస్తున్న సోషల్ మీడియా ఇప్పుడు ఆ ...

news

ఎఫైర్ బయటపెట్టిందనీ, ఆ పని చేసి నగ్న ఫోటోలు తీయమన్నాడా...?(వీడియో)

గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు ...

news

విలన్ పాత్రలో నటి కాజోల్... రజినీ అల్లుడు ధనుష్ విఐపి2లో...

కాజోల్..ఒకప్పుడు అటు తెలుగు, హిందీ చలన చిత్ర సీమను శాసించిన హీరోయిన్. కాజోల్, షారుఖ్ ...

Widgets Magazine