Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కత్తి హీరోకు కోపమొచ్చింది.. మహిళలను గౌరవించండి.. లేదంటే?

గురువారం, 10 ఆగస్టు 2017 (11:20 IST)

Widgets Magazine
vijay

ధన్య రాజేంద్రన్ అనే మహిళా జర్నలిస్టుపై తమిళ కత్తి హీరో విజయ్ ఫ్యాన్స్ దుర్భాషలాడారు. దీనిపై విజయ్ స్పందిస్తూ తన అభిమానులపై ఫైర్ అయ్యాడు. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నాడు. మహిళల భావాలను దెబ్బతీయకూడదని చెప్పాడు. తాను ఇటీవల షారుక్ ఖాన్ మూవీ జబ్ హారీ సెజల్ చూశానని ధన్య రాజేంద్రన్ తెలిపింది. అది కొన్నేళ్ల క్రితం విజయ్ నటించిన సురా సినిమా కంటే ఘోరంగా వుందని వ్యాఖ్యానించింది.
 
ఈ వ్యాఖ్యలపై విజయ్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు. మూడు రోజులపాటు ఆమెను దుర్భాష లాడుతూ 63వేల రీ ట్వీట్లు చేశారు. దీంతో బెంబేలెత్తిన ధన్య రాజేంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు. అదుపులో వుండాలని.. మహిళల పట్ల ఇలా వ్యవహరిచడం సరికాదని హితవు పలికాడు. సోషల్ మీడియాలోనే కాదు.. ఎక్కడైనా మహిళలపై అభ్యంతరకర పదజాలాన్ని వాడకూడదని.. వారిని ప్రశంసించాలనే కాని ఇలాంటి పనిచేయకూడదన్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Mersal Arrahman Aalaporaantamizhan Atleedir Actorvijay Harassment Journalist Dhanyarajendran

Loading comments ...

తెలుగు సినిమా

news

సంజయ్ దత్ ఓ ఫ్రాడ్... ఎవరన్నారు? బీ-టౌన్‌లో రచ్చరచ్చ

ముంబై పేలుళ్ళ కేసులో ముద్దాయి, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ వంచకుడట. ఆయన గురించి ఎంత తక్కువ ...

news

బాహుబలిలో శివగామిగా జయప్రద నటించివుంటే ఎలా వుంటుంది?

70టీస్‌లో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగిన జయప్రదను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. ...

news

పవన్ కళ్యాణ్‌ బ్యానర్‌లో 25వ సినిమా - నితిన్ (వీడియో)

లై సినిమాలో కొత్త లుక్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నానన్నారు హీరో నితిన్. గతంలో ...

news

అతడు నా చెల్లికి అన్నయ్య, నా పేరెంట్స్‌కి కొడుకు... నాకు మాజీ మొగుడు: హీరోయిన్ మాట

బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరు విడాకులు తీసుకోవడం... ఆ తర్వాత కలిసి తిరిగేయడం మామూలే. ...

Widgets Magazine