Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవి పేరు చెప్పుకుని.. 16ఏళ్ల బాలికల్ని కూడా వదల్లేదు: శ్రీరెడ్డి కొత్త లీక్

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (10:41 IST)

Widgets Magazine

శ్రీరెడ్డి లీక్స్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి శ్రీరామ్, కోనవెంకట్‌లపై ఆరోపణలు చేస్తూ.. ట్వీట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా  ఎన్నో చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన వాకాడ అప్పారావును టార్గెట్ చేసింది. వాకాడ అప్పారావు వందలాది మంది అమ్మాయిలను వాడుకున్నాడని ట్విట్టర్లో అతని ఫోటోతో సహా శ్రీరెడ్డి ఆరోపించింది. 
 
16 ఏళ్ల బాలికలను కూడా ఇతడు వదిలిపెట్టలేదని ఆరోపించింది. మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్పుకుని ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేశాడని.. దయచేసి ఇలాంటి వారిని ప్రోత్సహించకండంటూ శ్రీరెడ్డి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. 
 
మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన శ్రీరెడ్డిపై మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. టాలీవుడ్ లో అమ్మాయిలు తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని.. ఇందుకు నిరసనగా శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మా నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందిస్తూ తాను సాధించింది పెద్ద విజయమేమీ కాదని వ్యాఖ్యానించింది.
 
"సంధ్యా అక్కా, సజయా అక్కా, దేవీ అక్కా, వసుధక్కా,అపూర్వక్కా... లవ్ యూ. ఇది విక్టరీ కాదు. సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి" అని శ్రీరెడ్డి వెల్లడించింది. అంతకుముందు మరో పోస్టులో "ఉస్మానియా యూనివర్శిటీ అన్నలకి పాదాభివందనమన్నా" అంటూ పోస్టు పెట్టింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన నంద‌మూరి హీరో..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నందమూరి హీరో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇంత‌కీ ...

news

వందేళ్ళ సినీ చ‌రిత్ర‌లో శ్రీరెడ్డిలా ఎవ‌రు పోరాటం చేయ‌లేదు : వర్మ

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి. టాలీవుడ్‌లోనేకాకుండా బాలీవుడ్‌లో సైతం శ్రీరెడ్డి గురించి ...

news

మ‌హేష్‌కి టార్గెట్ సెట్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ "భ‌ర‌త్ అనే నేను". బ్లాక్ బ‌స్టర్ ...

news

రంగస్థలం సక్సెస్ మీట్‌కు పవన్.. సమంత కూడా వస్తుందా?

రంగస్థలం సినిమా సక్సెస్ మీట్‌కు రంగం సిద్ధం అవుతుంది. మెగా ఫ్యాన్స్‌ ఈ సమ్మర్‌లో పండగ ...

Widgets Magazine