Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేవుడు లేడు.. దెయ్యాలే ఉన్నాయంటున్న ప్రియ‌ద‌ర్శ‌న్

శనివారం, 14 ఏప్రియల్ 2018 (12:08 IST)

Widgets Magazine

ఎనిమిదేళ్ల బాలిక ఆసిఫా బానోపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ప‌సి బాలికపై ఉన్మాదులు సాగించిన రాక్షసకాండ పట్ల దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసిఫాకు న్యాయం జరగాలి అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ (#JusticeforAsifa) పేరిట ఉద్యమం నడుస్తోంది.
Asifa Bano
 
ఈ ఉద్య‌మానికి సినీ ప్ర‌ముఖులు, విద్యావంతులు, జ‌ర్న‌లిస్టులు.. ఇలా చాలా మంది మాన‌వ‌తావాదులు స్పందిస్తున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్ సోషల్ మీడియా మాధ్యమంగా తీవ్రంగా స్పందిస్తూ.. దేవుడు అన్నీ చూసుకుంటాడు అని ఇక పై కూడా అనుకుంటారా? మీరే జాగ్రత్తగా ఉంటే మంచిది. 
 
ఎందుకంటే... ఆసిఫాను ఆలయంలో అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ సమయంలో మనమో, ఆ దేవుడో చిన్నారికి సహాయం చేయలేదు అంటూ తీవ్ర ఆవేదనతో ట్వీట్‌ చేశారు. దేవుడు లేడు.. కేవలం దెయ్యాలే ఉన్నాయి అంటూ ఆయన హ్యాష్‌ ట్యాగ్‌ ను కూడా జత చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవితో సుకుమార్ మూవీ ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం "రంగ‌స్థ‌లం". ఈ సినిమా ...

news

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' లేటెస్ట్ అప్ డేట్స్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా". ...

news

ఇండ‌స్ట్రీ పెద్ద‌లపై పోసాని ఫైర్.. ఎందుకు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ముఖ్యమంత్రి చంద్ర‌బాబ‌ుకు తెలుగు ...

news

నాలుగు భాష‌ల్లో 'రంగ‌స్థ‌లం' .. 13 రోజుల్లో రూ.175 కోట్ల గ్రాస్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం "రంగ‌స్థ‌లం". సుకుమార్ ...

Widgets Magazine