Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెల్లంకొండ, రకుల్, బోయపాటి సినిమా ఫస్ట్ లుక్: కేథరిన్ డ్యాన్స్.. ఆరుగురు హీరోలు-ఆరుగురు హీరోయిన్లు?

శుక్రవారం, 30 జూన్ 2017 (11:31 IST)

Widgets Magazine

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా జయ జానకి నాయక. ఈ  సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం సోషల్ మీడియాలో రిలీజైంది. ఇటీవల టైటిల్ లోగో విడుదల చేసిన సినిమా యూనిట్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టరును విడుదల చేసింది. బెల్లంకొండ శ్రీను రోడ్డుపై కూర్చొని ఉండగా, రకుల్ బైక్ పై కూర్చొని ఫోటోలకి ఫోజులిచ్చింది.
 
జూలై ఏడో తేదీన ఈ చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో శ్రీనివాస్‌తో పాటు మొత్తం ఆరుగురు హీరోలు.. మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. ఒకప్పటి హీరోలు జగపతిబాబు, శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. వారే కాక ‘సై’ ఫేమ్ శశాంక్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇక హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కాక మరొక హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ చేస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం క్యాథరిన్ థ్రెసా కనిపించనుందని టాక్ వస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"రంగస్థలం 1985": సమంత లుక్ ఇదే.. విలేజ్ అమ్మాయిగా.. మేకప్ లేకుండా?

రంగస్థలం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కనున్న ఈ ...

news

బాహుబలి-2 ట్రైలర్ కొత్త రికార్డు.. 150 మిలియన్ వ్యూస్ దాటేసింది.. చైనాలో రిలీజ్

ప్రభాస్, రానా ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా ...

news

నటుడు అజయ్ భార్య 2017 మిసెస్‌‌ ఇండియా వరల్డ్‌ ఫైనల్ రౌండ్‌కి... కిరీటం వచ్చేస్తుందిలే...

మిస్ ఇండియా పోటీల్లో నెగ్గడం చాలా సుళువే అంటారు చాలామంది. కానీ మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ ...

news

రవితేజ నవ్వుతూ సెల్ఫీ... యాధృచ్చికం, అటు దిల్ రాజు భార్య, ఇటు రవితేజ బ్రదర్

విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు. అయినవాళ్లు దూరమైనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. హీరో రవితేజ ...

Widgets Magazine