Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సావిత్రిని తీసిపెట్టిన కీర్తి సురేష్ : మే 9న 'మహానటి' మూవీ రిలీజ్

శనివారం, 14 ఏప్రియల్ 2018 (14:53 IST)

Widgets Magazine

అలనాటి సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రం వచ్చే నెల తొమ్మిదితో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత ఇంకా మరికొంతమంది నటిస్తున్నారు.
mahanati first look
 
అయితే, సావిత్రి చిత్రంలో కీర్తి లుక్ ఎలాంటుందోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సావిత్రిగా కీర్తి సురేశ్ ఫస్టులుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ లుక్‌ను తీక్షణంగా చూస్తే నిజంగానే సావిత్రిలా ఉంది. సావిత్రి ఫోటోకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం గమనార్హం. 
 
సావిత్రి లుక్‌తో కీర్తి సురేష్‌ను సగ భాగం మాత్రమే చూపించినా, ఈ పాత్రకి ఆమె కరెక్టుగా సరిపోయిందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. మరికొంత సేపటిలో ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్‌ను కూడా వదలనున్నారు. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో'.. అల్లు అర్జున్ (Lyrical Song)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా వక్కంతం వంశీ ...

news

ప్రియాంకా నటించిన మరో హాలీవుడ్ చిత్రం - ట్రైలర్

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లో కూడా అదరగొడుతోంది. ఈమె గతంలో నటించిన ...

news

దేవుడు లేడు.. దెయ్యాలే ఉన్నాయంటున్న ప్రియ‌ద‌ర్శ‌న్

ఎనిమిదేళ్ల బాలిక ఆసిఫా బానోపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం ...

news

చిరంజీవితో సుకుమార్ మూవీ ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం "రంగ‌స్థ‌లం". ఈ సినిమా ...

Widgets Magazine