Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సూర్య గేటు దూకినా వాళ్లు మాత్రం పట్టించుకోలేదు... దేన్ని?

శుక్రవారం, 19 జనవరి 2018 (14:18 IST)

Widgets Magazine

ఇటీవలే సంక్రాంతి పండుగకు విడుదలైన తమిళ నటుడు సూర్య చిత్రం తమిళంలో మంచి వసూళ్లు రాబడుతోంది కానీ తెలుగులో మాత్రం తుస్ మంటోంది. కానీ సూర్య కాలికి బలపం కట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో తిరిగినా జనం మాత్రం సినిమాను అంతగా ఆదరించలేదు. దీనితో వసూళ్లు మందగమనంగా సాగుతున్నాయి. ఒకప్పుడు సూర్య మార్కెట్ ఓ రేంజిలో వుండేది. కానీ ఇప్పుడు క్రమంగా దిగజారుతోంది. 
Surya
 
దీనిపై టాలీవుడ్ విశ్లేషకులు చెపుతున్న మాట ఏంటయా అంటే... సూర్య అనవసరంగా తండ్రి, విలన్ పాత్రలు పోషిస్తూ తనకున్న క్రేజ్ తగ్గించుకుంటున్నారని చెపుతున్నారు. అదే తెలుగులో చిరంజీవి, బాలయ్య తదితర సీనియర్ హీరోలు 60 ఏళ్లు సమీపిస్తున్నా ఇంకా యంగ్ పాత్రల్లో నటిస్తూ మార్కెట్టును పెంచుకుంటుంటే... సూర్య ఇలాంటి పాత్రలు సెలెక్ట్ చేసుకుని చేతులారా క్రేజ్‌ను పోగొట్టుకుంటున్నాడని చెపుతున్నారు. మరి సూర్య తన రూట్ మార్చుకుంటారో లేదో చూద్దాం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మావత్ అశ్లీల సినిమా.. అస్సలు చూడొద్దు.. ఓవైసీ అసదుద్ధీన్

పద్మావతి సినిమా 'పద్మావత్‌'గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీపికా ప‌దుకొణే, షాహిద్ ...

news

సింహం కన్నా పవర్ ఫుల్ నేను.. ఎవరికీ లొంగను : వర్మ

'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెపుతాడు. "చూడు సిద్దప్పా... ...

news

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదు : జయప్రద కామెంట్

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదనీ సినీనటి జయప్రద అన్నారు. తమిళ నటులు రజనీకాంత్, ...

news

ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని చెలామణి అవుతున్నారు : తమ్మారెడ్డి

సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్.టి. రామారావు బొమ్మ ...

Widgets Magazine