Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సుచిత్రకు పిచ్చా..? నేను నమ్మను.. ఆమెది అలాంటి మనస్తత్వం కాదు: గీతా మాధురి

మంగళవారం, 14 మార్చి 2017 (10:45 IST)

Widgets Magazine
Geetha Madhuri

సుచీలీక్స్ అంటేనే ప్రస్తుతం సెలెబ్రిటీలు ప్రస్తుతం జడుసుకుంటున్నారు. సుచిత్ర ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, రానా, త్రిషల ఫోటోలు ట్విట్టర్లో లీకై వివాదానికి దారితీసింది.  సినీ సెలబ్రిటీల వ్యక్తిగత అఫైర్లకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో సుచిత్ర పోస్ట్‌ చేసి సంచలనాలకు కేంద్ర బిందువైంది. ఈ నేపథ్యంలో సుచిత్ర మానసిక రోగి అంటూ.. సైకో అంటూ కొందరుఅంటున్నారు. 
 
కానీ తెలుగు గాయని గీతామాధురి ఈ వ్యవహారంలో సుచిత్రకు మద్దతుగా నిలిచింది. సుచిత్రకు పిచ్చి ఎక్కిందంటే తాను నమ్మనని స్పష్టం చేసింది. సుచిత్రది డిప్రెషన్‌కు లోనయ్యే బలహీన మనస్తత్వం కాదని అంటోంది. సుచిత్ర కేవలం గాయని మాత్రమే కాదని, రేడియో జాకీగా, రచయితగా ఆమె ప్రజ్ఞ అందరికీ తెలిసిందేనని గీతా మాధురి వెల్లడించింది. ఇంకా విచారణలో నిజానిజాలు బయటపడతాయని గీతామాధురి తెలిపింది. 
 
ఇదిలా ఉంటే.. సుచీలీక్స్‌లో రానా దగ్గుబాటి, త్రిష ఫోటోలు కూడా లీకయ్యాయి. రానాతో ప్రేమ లేదూ దోమ లేదని త్రిష చెప్తుంది. కానీ త్రిష చెప్పేవన్నీ అబద్ధాలేనని చెప్పే ఫోటో మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రానా బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతున్న త్రిష ఫోటోను చూసి.. అందరూ రానా, త్రిషల మధ్య ఏదో నడుస్తోందనే అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తుపాకీతో నన్ను షూట్ చేస్తారని జడుసుకున్నాను.. బతకనివ్వండని ప్రాధేయపడ్డా!

హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌(35)పై దుండగులు దాడి చేసి నుదిటికి తుపాకి ...

news

పూరీ జగన్నాథ్ రోగ్ ఆడియో లాంచ్.. ఇరగదీసిన సన్నీ లియోన్ (Video)

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్ర ‘రోగ్’. ఈ చిత్రం ఆడియో ...

news

2018 వేసవిలో "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" రిలీజ్.. భారీ బడ్జెట్‌.. స్క్రిప్ట్ రెడీ?

చిరంజీవి 151వ సినిమా సెట్స్ పైకి రానుంది. బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసి.. స్వాతంత్ర్య ...

news

చెయ్ తీయ్ ముందు.. నేనేం నీ పబ్లిక్ ప్రాపర్టీనా.. మండిపడ్డ విద్యాబాలన్

సినీతారలు, సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీలు తీసుకోవాలనే కుతూహలం ఇటీవల కాలంలో ...

Widgets Magazine