Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సింహం కన్నా పవర్ ఫుల్ నేను.. ఎవరికీ లొంగను : వర్మ

శుక్రవారం, 19 జనవరి 2018 (13:22 IST)

Widgets Magazine
rgv

'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెపుతాడు. "చూడు సిద్దప్పా... నేను సింహం లాంటోడిని.. అది గడ్డం గీసుకోదు.. నేను గడ్డం గీసుకుంటాను. అంతే తేడా" అంటూ విలన్ కోట శ్రీనివాస రావుతో అంటాడు. 
 
ఇపుడు అచ్చం ఇలాంటి డైలాగునే దర్శకుడు రాంగోపాల్ వర్మ చెపుతున్నాడు. 'గాడ్‌, సెక్స్‌, ట్రూత్' (జీఎస్టీ) పేరుతో ఆయన ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. అదేసమయంలో ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. 
 
శృంగారమే ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా విషయంలోనే కాకుండా ఏ విషయంలోనూ తాను ఎవరికీ లొంగబోనని తాజాగా రామ్ గోపాల్‌ వర్మ అన్నారు. "తాను సింహంలాంటి వాడిని కాదని, దాని కన్నా పవర్ ఫుల్" అని చురకలంటించారు. 
 
ఈ సినిమాకి గాడ్‌, సెక్స్‌, ట్రూత్ (జీఎస్టీ) అని పేరు పెట్టడానికి కారణం శృంగారాన్ని దేవుడే క్రియేట్ చేశాడని చెప్పడమేనని వర్మ చెప్పారు. గాడ్ క్రియేట్ చేసిన సెక్సుని తప్పని, స్త్రీలు ముడుచుకుని ఉండాలని ఇలా ఎన్నో భావాలను ప్రజలే సృష్టించారన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
God Sex Truth Educate Illiterate Tweets Writer Plagiarism Charges Ram Gopal Varma

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదు : జయప్రద కామెంట్

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదనీ సినీనటి జయప్రద అన్నారు. తమిళ నటులు రజనీకాంత్, ...

news

ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని చెలామణి అవుతున్నారు : తమ్మారెడ్డి

సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్.టి. రామారావు బొమ్మ ...

news

'అజ్ఞాతవాసి'కి కష్టాలు... నోటీసులివ్వనున్న ఫ్రెంచ్ దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. ...

news

రజనీ నాన్ లోకల్.. కమల్, రజనీ లాంటి వాళ్లు?: భారతీ రాజా

ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు. రజనీకాంత్ నాన్ లోకల్ ...

Widgets Magazine