Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సాక్షిచౌదరికి ''ఆక్సిజన్'' ఇస్తున్న గోపిచంద్.. స్పెషల్ సాంగ్‌లో చిందులు..

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (12:47 IST)

Widgets Magazine

హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటి వరకు డిఫరెంట్ సబ్జెక్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సినిమాలో హీరోయిన్‌ సాక్షిచౌదరి ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఈ సందర్భంగా. నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని డిఫరెంట్‌ పాయింట్‌తో గోపీచంద్‌ హీరోగా ఆక్సిజన్‌ సినిమాను తీస్తున్నాం. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్‌ క్యారెక్టర్‌ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. 
 
చిత్రీకరణలో భాగంగా జేమ్స్‌బాండ్‌, పోటుగాడు, సెల్ఫీరాజా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్‌ సాక్షిచౌదరి ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తుంది. ఈ సినిమాలో మరో సాంగ్‌ను డిసెంబర్‌ 2 నుండి పూణేలో చిత్రీకరించనున్నామని తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఏ దిల్ హై ముష్కిల్‌తో హీటెక్కించిన ఐశ్వర్యారాయ్.. బుల్లితెరపై మెరవనుందట..

ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ రణ్‌బీర్‌తో రొమాన్స్ పండించిన సంగతి తెలిసిందే. ...

news

పెళ్ళి చూపులు హీరో చాలా ఓవర్ చేస్తున్నాడా? పారితోషికం బాగా పెంచేశాడట..

ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్ళి చూపులు సినిమాల్లో నటించిన యువ హీరో విజయదేవరకొండపై టాలీవుడ్‌లో ...

news

చిరంజీవి ఖైదీ 150 సినిమాలో చరణ్ స్టెప్పులు.. మెగాస్టార్‌తో కలిసి చిన్న బిట్‌లో?

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150వ సినిమా ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 18న అట్టహాసంగా జరుగనుందని ...

news

త్రివిక్రమ్ డైరక్షన్.. పవన్ కల్యాణ్ సరసన మజ్ను హీరోయిన్..

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకోనున్న మూడో సినిమా కోసం పనులు శరవేగంగా ...

Widgets Magazine