Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరోయిన్ కారుపై మూత్ర విసర్జన.. కేసు పెట్టిన మోనల్.. ఎక్కడ?

గురువారం, 8 మార్చి 2018 (14:22 IST)

Widgets Magazine

దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు సంబంధించి ప్రచారం జరుగుతుంటే.. ఓ హీరోయిన్ కారుపై ఓ వ్యక్తి పాడు పనిచేశాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. ఓ షాపింగ్ మాల్ వద్ద నిల్చున్న కారుపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనపై హీరోయిన్ మోనల్ గజ్జర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన మోనల్ గజ్జల్ టాలీవుడ్ సినిమాలైన వెన్నెల వన్ బై టూ, సుడిగాడు, బ్రదరాఫ్ బొమ్మాళీ వంటి సినిమాల్లో నటించింది. ఈమె తన ఫ్రెండ్స్‌తో కలిసి అహ్మదాబాద్ అంబావాడీ ప్రాంతంలో ఉన్న ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లంది. మాల్ ఎదుట ఉన్న ప్రదేశంలో కారును పార్క్ చేసింది. కానీ షాపింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చి చూసేసరికి షాక్ అయ్యింది. 
 
ఓ వ్యక్తి తన కారు టైరుపై మూత్ర విసర్జన చేస్తుండటాన్ని గమనించింది. వెంటనే కంగారుపడిన మోనల్.. అతడిని వారించే ప్రయత్నం చేసినా.. సదరు వ్యక్తి పని పూర్తి చేశాడు. దీంతో మోనల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఓ దుకాణాన్ని నిర్వహించే సదరు వ్యక్తే ఈ పని చేశాడని పోలీసులు అంటున్నారు. అతని పేరు కామలేష్ పటేల్ అని పోలీసులు చెప్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

క్రిష్ 'అహం బ్ర‌హ్మాస్మి' హీరో ఇత‌నే..!

గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి... ఇలా విభిన్న క‌థా ...

news

ట్రెండింగ్‌లో అదరగొడుతున్న ''భరత్ అనే నేను'' ట్రైలర్ (Video)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''భరత్ ...

news

నరేంద్ర మోడీని మనిషిగా మారుద్దాం : కొరటాల శివ ట్వీట్

అడ్డంగా విభజించి కాంగ్రెస్ మోసం చేసింది. మీకు న్యాయం చేస్తామంటూ నమ్మించి నరేంద్ర మోడీ ...

news

సంజయ్ దత్‌కు ఆస్తిని రాసిచ్చింది.. ఆపై కన్నుమూసింది.. ఆమె ఎవరు?

అభిమానం అనేది అంతులేనిది అని నిరూపించింది.. ఓ అభిమానురాలు. జీవితాంతం కష్టపడి సంపాదించిన ...

Widgets Magazine