Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విభిన్న ప్రేమ‌ క‌థ‌ చిత్రంగా "గువ్వ గోరింక‌".. ఫస్ట్ లుక్ రిలీజ్

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:35 IST)

Widgets Magazine
guvva gorinka new movie

‘జ్యోతిలక్ష్మీ’ ఫేమ్ సత్యదేవ్ హీరోగా, ప్రియాలాల్ హీరోయిన్‌గా ఆకార్ మూవీస్ పతాకంపై రామ్‌గోపాల్‌వ‌ర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దాము కొసనం, ‘దళం ’జీవన్‌ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రానికి 'గువ్వ గోరింక‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను శనివారం విడుద‌ల‌ చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు చిత్ర విశేషాలు తెలియ‌జేస్తూ... ‘విభిన్న మ‌న‌స్త‌త్వం క‌లిగిన ఇద్ద‌రు ప్రేమికుల క‌థ ఇది. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్‌ను ప్రేమికుల రోజున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ హైద‌రాబాద్‌, అన్న‌వ‌రం, వ‌రంగ‌ల్‌ల‌లో జ‌రిగిన షూటింగ్‌తో 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ పూర్త‌యిందన్నారు. 
 
కొత్త త‌ర‌హా సినిమాల్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు వినూత్న అనుభూతిని పంచుతుంద‌నే న‌మ్మ‌క‌ముందన్నారు. చైతన్య, మధుమిత, పెళ్లిచూపులు ప్రియదర్శి, ఈటీవీ ప్రభాకర్, ఫిష్ వెంకట్, సత్య ప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, డీఓపీ:  మైల్స్ రంగస్వామి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Guvva Gorinka First Looks Released

Loading comments ...

తెలుగు సినిమా

news

'కాటమరాయుడు' నైజాం హక్కులు అభిమానికి ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. డాలీ దర్శకత్వం ...

news

మార్చి 3న `మెట్రో` విడుద‌ల‌

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి ...

news

వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ 'గురు'

తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ...

news

మెగా మల్టీస్టారర్ బడ్జెట్ ఎంతో తెలుసా..!

మల్టీస్టారర్లు ఎనౌన్స్ చేయడం కాదు. దానికి ఎంత బడ్జెట్ అవుతుందనే లెక్క కూడా అవసరం. ఇలాంటి ...

Widgets Magazine