Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అఖిల్ సినిమా ప్రారంభం.. అమ్మతో అఖిల్ స్టిల్.. థ్యాంక్యూ మై డియర్‌ మదర్

శనివారం, 15 ఏప్రియల్ 2017 (10:50 IST)

Widgets Magazine

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. శ్రియా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ తర్వాత బ్రేకప్ చేసుకున్న అఖిల్ ఇప్పుడు ఫోకస్ మొత్తం తన సెకండ్ మూవీ మీదే పెట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. షూటింగ్ స్పాట్‌కి తన తల్లి అమల వచ్చిన విషయాన్ని అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
 
ఓ బ్యూటిఫుల్ లేడీతో లంచ్ చేశానంటూ అమలతో దిగిన సెల్ఫీ కూడా పోస్ట్ చేసాడు. ఇక ఈ మూవీతో అఖిల్‌కి సూపర్ హిట్ ఇవ్వాలని నాగార్జున ప్రతీ విషయంలో కేర్ తీసుకుంటున్నాడట. అలాగే డైరెక్టర్ విక్రం వర్క్ విషయంలో కూడా నాగార్జున హ్యాపీగా వున్నాడట. ఇక ఈ మూవీని మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
 
అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా సెట్స్‌కు అమల వచ్చారు. కుమారుడు అఖిల్‌తో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అమ్మతో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు అఖిల్‌. ఇవాళ సెట్స్‌పై ఈ చక్కని స్త్రీ‌తో కలసి భోజనం చేశానని చెప్పాడు. తానెక్కువగా ఇష్టపడేదని నవ్వు అని.. థ్యాంక్యూ మై డియర్‌ మదర్‌.. అని ఆనందాన్ని పంచుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Akhil Nagarjuna Amala Twitter Vikram Kumar Annapoorna Studios

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరో నాని చిరకాల కోర్కె తీర్చిన చిరంజీవి.. సూపర్ గిఫ్టుతో సర్‌ప్రైజ్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని చిరకాల కోర్కె తీరింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ...

news

రాజకుమారి, రాణి పాత్రలకు కేరాఫ్‌గా మారిన దేవసేన

తెలుగు సినిమాల్లో రాణుల పాత్రలకు కేఆర్ విజయ, రాజశ్రీ, జయలలిత, జమున వంటివారు పేరెన్నిక ...

news

తమన్నా దృక్పధాన్నే మార్చిన బాహుబలి: డీగ్లామర్ పాత్రకు సై

బాహుబలి సినిమాలో అన్ని పాత్రల కంటే బలహీనమైన పాత్ర తమన్నాదే అనుకున్నాం. కానీ అవంతిక ...

news

ఎంత ఆర్య అయితేనేం... అడవిలో బిర్యానీ పెడతాడా: వాపోయిన కేథరీన్

అర్యతో కలిసి నటించిన కడంబన్ చిత్రం షూటింగ్‌ను కోడైకెనాల్ సమీపంలోని దట్టమైన అడవుల్లో ...

Widgets Magazine