Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆకాష్ వారియర్‌ పాటపై నిషేధం విధించాలట... జిగ్నేష్ మేవానీ మద్దతు

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (16:19 IST)

Widgets Magazine

సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రియా ఆకాష్ వారియర్.. మరో వివాదంలో చిక్కుకుంది. ''మాణిక్య మలరాయ పూవీ'' పాటపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఈ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ సైగలు ముస్లిం మనోభావాలను కించపరిచేలా వున్నాయంటూ ఇప్పటికే హైదరాబాదులో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం ముంబైకి చేరుకుంది. ముంబైలోని రజా అకాడమీ సభ్యులు ఈ పాటను నిషేధించాలంటూ.. సీబీఎఫ్‌సీకి లేఖ రాశారు. 
 
ఈ నేపథ్యంలో ''ఒరు అదార్ లవ్‌''లోని ఓ పాటలో తన కన్నుల హావభావాలతో కన్ను గీటుతూ.. అందంగా హావభావాలు కనబరుస్తూ సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అయిపోయిన ప్రియా వారియర్‌పై ఓ వైపు కేసులు నమోదైనా.. మరోవైపు ప్రియా వారియర్ వీడియోను గుజరాత్ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించేందుకు ఉపయోగించుకున్నారు. 
 
ఈ వీడియో హిట్ కావడం ద్వారా ప్రేమికుల రోజును నిరసించే ఆరెస్సెస్‌కు ఓ సమాధానమని తెలిపారు. ఒకరిని ద్వేషించడం కంటే ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడతారని భారతీయులు ఈ వీడియో ద్వారా మరోసారి రుజువు చేశారని ట్విట్టర్‌లో జిగ్నేష్ మేవానీ పేర్కొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కన్నుగీటే సన్నివేశాన్ని అప్పటికప్పుడే చేశాను: ప్రియా ప్రకాష్ వారియర్

వాలెంటెన్స్ డే సందర్భంగా కన్నుగీటి సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన ప్రియా ప్రకాష్ ...

news

అది మిస్సయినా 'మిస్సైల్'లా దూసుకుపోతున్న ప్రియా వారియర్, ఏంటది?

ప్రియా వారియర్. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న పేరు. తమిళ చిత్రం 'ఒరు ...

news

'తొలిప్రేమ' కలెక్షన్లకు టాలీవుడ్ 'ఫిదా'

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజా, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం "తొలిప్రేమ", ఈనెల పదో తేదీన ...

news

"వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు" అంటున్న హీరోయిన్

పదహారణాల తెలుగు అమ్మాయి నుంచి టూ పీస్ బికినీ గర్ల్‌గా మారినప్పటికీ ఫలితం దక్కలేదని ...

Widgets Magazine