Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పిచ్చెక్కిస్తోన్న శివాని... అదొక్కటే నమ్ముకుంటే దెబ్బతింటావని చెప్పా... రాజశేఖర్

సోమవారం, 10 జులై 2017 (12:57 IST)

Widgets Magazine

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక తెరంగేట్రం చేసింది. ఇప్పుడు అదే దారిలో జీవిత-రాజశేఖర్ కుమార్తెలు కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాజశేఖర్ నేరుగా చెప్పేశారు. తన కుమార్తె సినిమాల్లో నటిస్తానంటే వద్దని చెప్పేందుకు తనకు ఒక్క రీజన్ కూడా అగుపించడం లేదని చెప్పాడు. 
Shivani-Rajasekhar
 
అంతేకాదు.. సినిమా ఫీల్డులో హిపోక్రసీ ఎక్కువనీ, మనం అయితే వేరే అమ్మాయిల మీద చేయి వేయవచ్చు, కానీ మన విషయంలోకి వచ్చేసరికి ఏదోలా ఫీలవుతుంటారు. అలాంటివి నేను పట్టించుకోను. యాక్టింగ్ అన్న తర్వాత అవన్నీ తప్పదు కదా అని చెప్పుకొచ్చారు. 
Shivani-Rajasekhar
 
తన పెద్ద కుమార్తె శివాని సినిమాల్లో నటించాలని ఆసక్తిగా వున్నదని చెప్పినప్పుడు నేను కాదని చెప్పలేదనీ, ఐతే కేవలం సినిమా ఫీల్డును మాత్రమే నమ్ముకోవద్దనీ, సమాంతరంగా మరో పని చేస్తూ సినిమాల్లో కూడా నటించమని సలహా ఇచ్చినట్లు వివరించారు. తన రెండో కుమార్తె కూడా సినిమాల్లో చేయాలని అంటోందనీ, ఆమెకు కూడా నేను నో చెప్పనంటూ వివరించాడు రాజశేఖర్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి.. నాకు మగపిల్లాడు పుడితే?: శ్రుతి హాసన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై.. సినీ లెజెండ్ కమల్ హాసన్ వివాదాస్పద ...

news

లవ్ ప్రపోజ్ చేసిన అబ్బాయిని హర్ట్ చేసి ఫ్రెండ్‌షిప్‌ కట్ చేశా : నటి మాధవీలత

మాధవీలత. కర్ణాటక రాష్ట్రం నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయి. నచ్చావులే చిత్రంతో ...

news

శ్రీదేవికి సారీ చెప్పిన రాజమౌళి.. పబ్లిక్‌గా చెప్పడం తప్పే.. కానీ అబద్ధం చెప్పలేదు..

బాహుబలి సినిమాలో శివగామి పాత్రను అతిలోకసుందరి శ్రీదేవి నిరాకరించిందని.. దర్శక ధీరుడు ...

news

ఆ ముగ్గురు హీరోలంటేనే అమితమైన ఇష్టమంటున్న కాజల్ అగర్వాల్!

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్. మీడియా అడిగే ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా ఠక్కున ...

Widgets Magazine