Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దుల్కర్‌ను ''హేయ్‌.. పిల్లగాడ'' అంటోన్న ఫిదా సాయిపల్లవి.. ట్రైలర్

ఆదివారం, 27 ఆగస్టు 2017 (14:11 IST)

Widgets Magazine

ఫిదా సినిమాతో ప్రేక్షకుల మదిలో భానుమతిగా నిలిచిపోయిన సాయిపల్లవి.. త్వరలో ‘హేయ్‌.. పిల్లగాడ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిదా సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించి అదుర్స్ అనిపించిన హీరోయిన్ సాయిపల్లవి.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది.
 
మలయాళంలో వచ్చిన 'కలి' చిత్రాన్ని ‘హేయ్‌.. పిల్లగాడ’ పేరిట తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. సమీర్‌ తాహిర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా వ‌చ్చేనెల 8న విడుద‌ల కానుంది. ఇక టీజర్లో ప్ర‌ధానంగా హీరో, హీరోయిన్లు కాలేజీ నేపథ్యంలో సాగే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. హీరో దుల్కర్ సల్మాన్ ఫైటింగులతో అదరగొడితే.. ఫిదా హీరోయిన్ లుక్‌ పరంగా బాగుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
#heypillagada Saipallavi Dulquersalmaan Heypillagadateaser Heypillagadamovie

Loading comments ...

తెలుగు సినిమా

news

ఘంటసాల మనవరాలు ప్రేమ వివాహం ఫిక్స్ అయ్యింది..

విఖ్యాత గాయకుడు, దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు మనవరాలు వీణ ప్రేమ వివాహం చేసుకోనుంది. ...

news

సౌరబ్‌ రాజ్ జైన్ తండ్రి అయ్యాడు.. రిధిమాకు కవలలు పుట్టారు.. ఓ పాప.. ఓ బాబు...

''మహాభారతం'' టీవీ సీరియల్ నటుడు, ఓం నమో వేంకటేశాయలో తిరుమల శ్రీనివాసునిగా అలరించిన ...

news

జబర్దస్త్‌ యాంకర్‌గానే గుర్తింపు.. సినిమాలు, సీరియళ్లు బోనస్: అనసూయ

యాంకరింగ్ చేస్తూ సినీ అవకాశాలు సొంతం చేసుకున్న యాంకర్లలో అనసూయ ఒకరు. యాంకరింగ్ తనకు లైఫ్ ...

news

'కేక' పెట్టిస్తున్న అర్జున్ రెడ్డి... తొలిరోజు కలెక్షన్స్ రూ. 2,47,00,000

ముద్దు సీన్ పోస్టర్లను బస్సులు, హోర్డింగులపై అతికించడమే కాకుండా సీనియర్ నాయకుడు వీహెచ్ ను ...

Widgets Magazine