శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (09:24 IST)

హీటెక్కిస్తున్న ఇలియానా వీడియో.. టూ పీస్‌లతో సెక్సీగా ఇల్లీ బ్యూటీ.. (వీడియో)

దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా టూ పీస్‌లతో సెక్సీగా కనిపించింది. తొలి సినిమాతో ఫిలిమ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పోకిరి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిపెట్టుకుంది.

దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా టూ పీస్‌లతో సెక్సీగా కనిపించింది. తొలి సినిమాతో ఫిలిమ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పోకిరి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిపెట్టుకుంది. ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు పూర్తైనా తన గ్లామర్ మాత్రం తగ్గలేదు, 30వ పుట్టినరోజును కూడా ఈ మధ్యనే జరుపుకుంది. 
 
ప్రస్తుతం బాలీవుడ్‌లో మకాం మార్చిన ఇలియానా.. ఛాన్సుల కోసం ఏవేవో చేస్తోంది. గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేసే ఇలియానా.. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ హాట్ హాట్ అందాలను బయటపెట్టేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇలియానా హాట్ స్విమ్మింగ్ వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి..