Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట.. కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?

గురువారం, 12 జనవరి 2017 (06:49 IST)

Widgets Magazine

భర్తతో కలిసి జీవించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టు ఆశ్రయించిన సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట. దీంతో ఆమెకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తన వదిన పల్లవిని వేధింపులకు గురి చేసిన కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. 
 
రంభ సోదరుడు శ్రీనివాసరావుకు 1999లో పల్లవితో వివాహం కాగా, తనను భర్త, అత్తమామలు, ఆడపడుచు రంభ వేధించారని 2014 జూలైలో పల్లవి మూడో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో వీరు ముగ్గురిపై ఐపీసీ 498 (ఏ) కింద కేసు నమోదైంది. 
 
అప్పటి నుంచి రంభకు ఎప్పుడు సమన్లు ఇవ్వాలని చూసినా, ఆమె అమెరికాలో ఉంటుండటంతో వీలు కాలేదు. ఇటీవల ఓ టీవీ చానల్ రియాల్టీ షో కోసం ఆమె హైదరాబాద్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు, పద్మాలయా స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో వచ్చి సమన్లు అందించారు. వెంటనే న్యాయస్థానానికి రావాలని ఆదేశించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ రిపోర్ట్: బడుగు జాతి కాదు తెలుగు జాతి.. ఇద్దరు చంద్రులకు థ్యాంక్స్ చెప్తూ..?

పదేళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో ...

news

చిరంజీవి "ఖైదీ" సూపర్ హిట్‌తో నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టం!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను ...

news

"ఖైదీ"లో మరోమారు లిఫ్టిచ్చిన చిరంజీవి... బ్రహ్మీ ఈజ్ బ్యాక్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ...

news

బాలకృష్ణ "గౌతమిపుత్ర శాతకర్ణి" రివ్యూ రిపోర్ట్.. పబ్లిక్ టాకేంటి?

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ...

Widgets Magazine