Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలక్రిష్ణను తండ్రిగా భావిస్తా... నయనతార సంచలన వ్యాఖ్యలు

శుక్రవారం, 29 డిశెంబరు 2017 (15:40 IST)

Widgets Magazine

బాలక్రిష్ణ.. నయనతార హిట్ పెయిర్‌గా చెప్పుకుంటుంటారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో వీరి జంటను చూసిన తెలుగు ప్రేక్షకులు హిట్ పెయిర్‌గా చెబుతూ వచ్చారు. అలాంటి జంట ఇప్పుడు జై సింహా పేరుతో మరో సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయి జనవరి 12వ తేదీన విడుదల కానుంది. సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న సంధర్భంగా నయనతార ఒక టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
balayya-nayanatara
 
బాలక్రిష్ణను నా తండ్రిలాగా భావిస్తాను. ఆయన్ను చూస్తే రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. ఆయన అంటే ఎంతో గౌరవం నాకు. బాలక్రిష్ణతో కలిసి నటించడమంటే నాకు చాలా ఇష్టం. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో మరో అవకాశం నాకు బాలక్రిష్ణతో నటించేందుకు వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్నాం. సినిమా భారీ హిట్టవుతుందన్న  నమ్మకం నాకుంది. బాలక్రిష్ణను ఎప్పుడు చూసినా నా కుటుంబ సభ్యుడిలా ఫీలవుతానంటోంది నయనతార. నయనతార చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అల్లు శిరీష్‌ను ఇంటికి రమ్మన్న చిరంజీవి, ఎందుకో తెలుసా?

అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్‌ చాలా గ్యాప్ తరువాత ఒక్కక్షణం సినిమాతో మరోసారి ...

news

ధనుష్ సినిమాలో వరలక్ష్మీ.. సాయిపల్లవి హీరోయిన్

కోలీవుడ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్‌కు క్రేజ్ పెరిగిపోతోంది. వరుస సినిమాలతో తీరిక లేకుండా ...

news

కాశ్మీర్‌లో ''ఖావా'' తాగుతూ రేణూ దేశాయ్- ఇంకా వదినా అంటారేంటి బాబోయ్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కాశ్మీర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ...

news

అజ్ఞాతవాసిలో అదరగొట్టనున్న వెంకటేష్.. పవన్‌తో ఫైట్ సీన్?

అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాడిన ...

Widgets Magazine