Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెగా హీరోలకు హీటెక్కించే వర్మ... కానీ నాగార్జునకు చాలా ఇష్టమట... ఎందుకలా?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (18:24 IST)

Widgets Magazine
RGV-Nagarjuna

రాంగోపాల్ వర్మ గురించి వేరే విడమరిచి చెప్పక్కర్లేదు. ట్విట్టర్ ఖాతా తెరుచుకున్నాడంటే ఎవరో ఒకరి మీద రాతల రాళ్లు వేస్తూనే వుంటారని ఆయనను ఫాలో అయ్యే ట్విట్టర్ అభిమానులు అంటుంటారు. ఐతే రాంగోపాల్ వర్మ చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రం గురించి, చిరు లుక్స్ గురించి రకరకాల కామెంట్లు చేశారు. వీటిపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు కూడా. 
 
ఈమధ్యనే పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు. కుమార్తెను పక్కన పెట్టుకుని పోర్న్ చిత్రాలు గురించి వర్మ గురించి నేనేం మాట్లాడతా అని పవన్ అనడంపై రివర్స్ ఎటాక్ ఇస్తూ... పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు గురించి మాట్లాడలేదు కదా అంటూ హీటెక్కించాడు. ఆ తర్వాత పవన్ మళ్లీ దానిపై ఎలాంటి కామెంట్లు చేయలేదనుకోండి. ఇలా రాంగోపాల్ వర్మ ఎవ్వరినీ వదిలిపెట్టరు. 
 
ఈ నేపధ్యంలో నాగార్జునను వర్మ గురించి అడిగితే... వర్మ గురించి ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం వున్నప్పటికీ తనవరకూ మాత్రం వర్మంటే చాలా ఇష్టమని అన్నారు. వర్మపై వున్న అంతులేని ప్రేమ ఎప్పటికీ అలానే వుంటుందన్నారు. వర్మ తన మనసులో ఏది వుంటే అది చెప్పేయడం అలవాటనీ, దాని గురించి పట్టించుకోకుండా వదిలేయడమే బెటర్ అన్నారు. మరి నాగార్జున మాటలకు మళ్లీ వర్మ ఏమయినా ట్వీటుతాడేమో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Nagarjuna Chiranjeevi Nagabbau Pawan Kalyan Ramgopal Varma

Loading comments ...

తెలుగు సినిమా

news

లక్ష్మీదేవి కంటే మంచు లక్ష్మిని ''32న్నర'' రెట్లు ఎక్కువగా ఆరాధిస్తా: రామ్ గోపాల్ వర్మ

విష్ణు దేవుడి భార్య లక్ష్మీదేవి కంటే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మిని ముప్పై రెండున్నర ...

news

రూ.వంద కోట్ల క్లబ్‌లో 'ఖైదీ నంబర్ 150' : రామ్ చరణ్‌కు ముచ్చెమటలు

దశాబ్దకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం విడుదలైన ...

news

పప్పా నా వేలుకి దెబ్బ తగిలింది-అబ్ రామ్ చెప్పగానే.. షారూఖ్.. ఏం చేశాడంటే? (వీడియో)

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారూఖ్ ఖాన్ బుల్లి కుమారుడు అబ్ రామ్ గురించే ప్రస్తుతం ...

news

దిశా పటానీ ఎంత మంచి అమ్మాయి.. హీరోయిన్లు చూసి నేర్చుకోవాల్సిందే..?

దిశా పటానీ చాలా మంచి అమ్మాయంటూ బిటౌన్‌లో టాక్ వస్తోంది. ఎంఎస్ ధోనీ సినిమాతో ఇండస్ట్రీకి ...

Widgets Magazine