Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రతీసారీ మంచి ఆఫర్లు రావు కదా.. వచ్చిన ఆఫర్లను యూజ్ చేసుకోవాల్సిందే: సన్నీ

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (12:22 IST)

Widgets Magazine
sunny leone

సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ హాట్ గర్ల్‌గా మారిపోయింది. పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్ స్టేజ్‌కి ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల షారూఖ్ సినిమా 'రయీస్‌' చిత్రంలో 'లైలా ఓ లైలా' పాటలో ఆడిపాడింది. ఆ పాటతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత అదే స్థాయిలో ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అనే ప్రశ్నకు సన్నీ లియోన్ సమాధానమిచ్చింది. 
 
వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలనుకుంటున్నానని.. కానీ ప్రతిసారీ మంచి ఆఫర్లు రావని చెప్పుకొచ్చింది. ప్రతీసారి సక్సెస్ మంత్రాలు పనిచేయవని.. కాకపోతే... పెద్ద సినిమాల్లో అవకాశం రావాలనే కోరుకుంటా. కానీ వాస్తవానికి అన్నిసార్లు అది జరగదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానని సన్నీ చెప్పుకొచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వచ్చిన ప్రతి ఛాన్స్‌ను ఉపయోగించుకోవడంలో తప్పేముంది : సన్నీ లియోన్

వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో తప్పేముందని బాలీవుడ్ నటిగా మారిన పోర్న్ స్టార్ ...

news

ఫిబ్రవరి 17న భారత్-పాకిస్థాన్ వార్ స్టార్ట్... రానా 'ఘాజీ' రిలీజ్

ఈనెల 17వ తేదీన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వార్ జరుగనుంది. వార్ అంటే.. నిజంగా ఈ రెండు ...

news

'బిల్లా రంగా' రీమేక్ : నాడు మోహన్‌బాబు.. చిరంజీవి - నేడు సాయిధరమ్.. మంచు మనోజ్

సుమారు 35 యేళ్ళ క్రితం వచ్చిన చిత్రం "బిల్లా రంగా". ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ...

news

'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' ట్రైలర్‌ అదుర్స్.. 12 గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్‌-ట్రెండింగ్‌లో రెండో స్థానం

'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' సినిమా ట్రైలర్‌కి యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. ...

Widgets Magazine