Widgets Magazine

జీఎస్టీ మూవీ నిర్మాణ ఖర్చు రూ.70 లక్షలు.. లాభం రూ.11 కోట్లు.. ఎలా?

బుధవారం, 31 జనవరి 2018 (17:15 IST)

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంగ్లీష్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించింది. 
 
మొత్తం 19 నిమిషాల నిడివి గల ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో, నెట్లో ఇది విడుదల కాగానే, చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. లక్షల మంది ఒక్కసారిగా సైట్లోకి ఎంటర్ కావడంతో అది క్రాష్ అయింది కూడా.
 
ఈ చిత్ర నిర్మాణానికి దాదాపు రూ.70 లక్షలు ఖర్చు చేశారు. ఈ మొత్తంలో కూడా ఎక్కువ డబ్బులను మియాకే ఇచ్చారట. మరికొంత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి ఇవ్వగా, ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా 11 కోట్ల రూపాయలను వసూలు చేసిందట. 
 
ఈ చిత్రం ఎన్నో వివాదాలు చుట్టిముట్టినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధించడం గమనార్హం. ఈ ఖుషీతోనే రాంగోపాల్ వర్మ గాడ్, సెక్స్ అంట్ ట్రూత్ రెండో భాగాన్ని తీయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రజనీకాంత్ 'కాలా' చిత్రంలో దళిత ఎమ్మెల్యేకి రోల్

తమిళ యువ దర్శకుడు పా. రంజిత్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో "కాలా" అనే చిత్రం ...

news

జియాఖాన్ ఆత్మహత్యకు సూరజ్‌ కారణం: ముంబై సెషన్స్ కోర్టు

బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేోసు కీలక మలుపు తిరిగింది. జియాఖాన్ ప్రియుడైన బాలీవుడ్ ...

news

ఇంగ్లీష్ మూవీ కాపీ కాదంటున్న "నా పేరు సూర్య"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ...

news

సన్నీలియోన్‌కు కూడా అభిమానులున్నారు.. పద్మావత్‌పై కర్ణిసేన ఎద్దేవా

పద్మావత్ సినిమా అంటేనే ముందు నుంచీ మండిపడుతున్న కర్ణిసేన.. సినిమా విడుదలకు అడ్డు ...

Widgets Magazine