Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక రోజుల మనిషేనట...

సోమవారం, 9 ఏప్రియల్ 2018 (12:53 IST)

Widgets Magazine
Irrfan Khan

అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక రోజులు మనిషేనట. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందట. న్యూరోఎండోక్రైన్ అనే అరుదైన ట్యూమర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్... ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ అరుదైన వ్యాధికి చికిత్స ఉందని.. సర్జరీతో నయమవుతుందని అమెరికాలోని డాక్టర్లు వెల్లడించారు. కానీ ఇర్ఫాన్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
 
దాదాపు నెల రోజుల క్రితం తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని.. దాని నుంచి బయటపడేందుకు ఫైట్ చేస్తున్నానని.. త్వరలోనే విజేతగా తిరిగి వస్తానని.. అప్పటివరకూ తను కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా అభిమానులను ఇర్ఫాన్ ఖాన్ కోరిన విషయం తెల్సిందే. అయితే, చికిత్స నిమిత్తం ఇర్ఫాన్ వెళ్లి నెల రోజులు కావొస్తున్నా ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేదు. 
 
ఇర్ఫాన్ భార్య కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా ఇర్ఫాన్ కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. తాము కాల్స్‌కి, మెసేజ్‌లకి స్పందించే పరిస్థితిలో లేమని అభిమానులు, శ్రేయోభిలాషులు క్షమించాలని కోరారు. ప్రస్తుతం ఇర్ఫాన్ నటించిన బ్లాక్‌మెయిల్ మూవీ సక్సెస్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హిట్స్ లేని సమయంలో ధైర్యం చెప్పారు.. ఆయనే నా దేవుడు : హీరో నితిన్

తన చిత్రాలు వరుస ఫ్లాప్‌లు అవుతున్న సమయంలో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ధైర్యం ...

news

శ్రీమంతుడిని వెనక్కి నెట్టిన ''రంగస్థలం'': సీక్వెల్‌లో చిట్టిబాబుకు సౌండ్ వినిపిస్తుందట..

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగస్థలం. ఈ సినిమా గతవారం విడుదలై ...

news

''భరత్ అనే నేను'' మేకింగ్ వీడియో

టాలీవుడ్ మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ''భరత్‌ ...

news

అకీరాకు మెగా హీరోల శుభాకాంక్షలు.. రేణూ దేశాయ్ భావోద్వేగం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రేణు దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ 14వ పుట్టినరోజును ఆదివారం ...

Widgets Magazine