Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'దేవసేన'ను ఫాలో అవుతున్న జూ.ఎన్టీఆర్... 'జై లవకుశ'లో...?

శుక్రవారం, 19 మే 2017 (17:16 IST)

Widgets Magazine

సహజమే. మార్కెట్టులో దేనికి గిరాకీ ఎక్కువగా వుంటే దాన్నే పట్టుకెళ్లి అమ్మడం మనకు తెలిసిందే. జనం మామిడిపళ్లు ఇష్టపడుతున్నారని తెలిస్తే అవే పట్టుకెళ్లాలి. వేరేవి తీస్కెళితే సేల్ కావు. ఇదే ఫార్ములా అన్ని వ్యాపారాలకు వర్తిస్తుంది. తాజాగా జై లవకుశలో జూ.ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ చూడగానే బాహుబలి చిత్రంలో దేవసేన సంకెళ్లతో కనిపించిన లుక్ కళ్ల ముందు మెదలాడుతోంది. 
Jr NTR
 
సంకెళ్లతో జూ.ఎన్టీఆర్ కనబడగానే ఇదేదో ఆలోచించాల్సిన స్టోరీ అనిపిస్తుంది. ఇక బ్యాగ్రౌండులో రావణాసురుడు తలలతో కనిపించడమూ చూస్తుంటే ఇది జూ.ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ అని అర్థమైపోతుంది. నెగటివ్ అంటే దాని వెనుక పాజిటివ్ వుండి తీరుతుంది కదా. ఏ వ్యక్తి అయినా చెడ్డవాడిగా మారడానికి అతడి చుట్టు వున్న పరిస్థితులు, అతడికి జీవితంలో ఎదురయ్యే సమస్యలే మూల కారణమవుతాయి. 
 
కాబట్టి జై లవకుశ కూడా అలాగే వుంటుందని అనుకోవచ్చు. మొత్తమ్మీద జూనియర్ ఎన్టీఆర్ సంకెళ్లతో కనిపించి దేవసేనను గుర్తుకు తెచ్చాడు. చిత్రం కూడా బాహుబలి లెక్కలో వెళ్తుందో లేదంటే మరేదైనా ఫార్మేట్లో పరుగులు తీస్తుందో లెట్ అజ్ వెయిట్ అండ్ సీ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Devasena Anushka ‪raashi Khanna‬‬ ‪jai Lava Kusa‬ N. T. Rama Rao Jr.‬

Loading comments ...

తెలుగు సినిమా

news

వివాదంలో కంగనా రనౌత్.. మణికర్ణికకు ఒప్పుకోవడం ద్రోహం.. ప్రాజెక్టును హైజాక్ చేసింది!?

బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ వివాదంలో చిక్కుకుంది. ఝాన్సీ రాణి కథతో తెరకెక్కే మణికర్ణి ది ...

news

జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును (మే 19) పురస్కరించుకుని.. ఆయన నటిస్తున్న జై లవకుశకు ...

news

చరిత్రలో 'బాహుబలి' ఏ చేశాడో తెలుసా...?

ఏ కథకైనా స్ఫూర్తి కావాల్సిందే. ఏ రచయిత అయినా ఏదో ఒక సంఘటనను లేదా చరిత్రలోని విషయాన్ని ...

news

"బాహుబలి 2"ను తెగ చూస్తున్నారు.. ఆందోళన చేయండి : కన్నడవాసులకు రాంగోపాల్ వర్మ పిలుపు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా కర్నాటక రాష్ట్ర ...

Widgets Magazine