సింహం మౌనంగా ఉంటే సన్యాసం తీసుకున్నట్టు కాదు : #JaiSimhaTeaser

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (09:21 IST)

నందమూరి బాలయ్య హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". నయనతార, హరిప్రియ, నఠాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్మెంట్ బేనర్‌పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
jai simha movie still
 
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఇక అభిమానులలో సినిమాపై భారీ హైప్స్ పెంచేందుకు కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. 
 
టీజర్‌లో బాలయ్య మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో అభిమానులలో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇక ఆడియో వేడుకలో ట్రైలర్ రిలీజ్ చేసి క్రిస్మస్‌కి మంచి బహుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చెర్రీకి లిప్ కిస్ ఇవ్వను... తేల్చి చెప్పిన అక్కినేని సమంత

సమంత అక్కినేని వారి కోడలయ్యాక ఆమె చాలావరకు మారిపోయిందనే చెప్పాలి. నిన్న రాత్రి హలో చిత్రం ...

news

ఎంతైనా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' కదా... అంతేలే!! రివ్యూ రిపోర్ట్

మిడిల్ క్లాస్ అబ్బాయి నటీనటులు: నాని, సాయిపల్లవి, భూమిక, రాజీవ్ కనకాల, సీనియర్ నరేష్, ...

news

కాకినాడలో జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి (అరుదైన వీడియో)

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడకు విచ్చేశారు. ...

news

భాగమతి టీజర్: గుడ్ లక్ స్వీటీ అన్న ప్రభాస్

అనుష్క నటించిన భాగమతి సినిమా టీజర్ బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌‌కు సోషల్ ...