Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి.. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి: #JaiSimhaTrailer

మంగళవారం, 26 డిశెంబరు 2017 (10:31 IST)

Widgets Magazine
jaisimha movie still

యువరత్న బాలకృష్ణ నటిస్తున్న 102 చిత్రం "జైసింహా". తమిళ దర్శకుడు కేఎస్. రవికుమార్ తెరెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నఠాషా దోషిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కించినట్టు ఈ చిత్రం ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 
 
తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు పెంచింది చిత్ర యూనిట్‌. ఇక‌ చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఇటీవలే విడుదల చేశారు. 
 
సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'శ్రీరామరాజ్యం', 'సింహా' చిత్రాల‌లో క‌లిసి ప‌నిచేసిన బాల‌య్య‌, న‌య‌నతార ముచ్చ‌ట‌గా మూడోసారి జై సింహాతో జ‌త‌క‌ట్టారు. దీంతో జైసింహా చిత్రం ఖచ్చితంగా హిట్టేనన్న నమ్మకంలో బాలయ్య ఫ్యాన్స్ ఉంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దుమ్ము దులుపుతున్న "మిడిల్ క్లాస్ అబ్బాయి"

2017 సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ యేడాది ఆఖర్లో విడుదలై మంచి విజయాన్ని నమోదు ...

news

డిసెంబర్ 31న తేల్చేస్తా : యుద్ధగళంలో దిగితే గెలవాల్సిందే : రజనీకాంత్

తన రాజకీయరంగ ప్రవేశంపై మీడియాలో వస్తున్న వార్తలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ క్లారిటీ ...

news

ఇలియానా అతడిని హబ్బీ అంది.. పెళ్లైపోయిందా?

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చేసిన గోవా ...

news

ఓ సూపర్ సీన్ చిత్రీకరించిన తర్వాత చెర్రీతో తీసిన సెల్ఫీ ఇదే- జబర్దస్త్ అనసూయ

రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో ఈ ...

Widgets Magazine