జయ జానకి నాయక కథ ఏంటి(వీడియో)

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (21:09 IST)

జయ జానకి నాయక చిత్ర కథను చూస్తే... కేంద్ర మంత్రి పవార్ (సుమ‌న్‌) కుమారుడు కాలేజీలో అల్ల‌రి చేస్తుంటాడు. అతని అల్లరికి భయపడి ఓ అమ్మాయి టీసీ తీసుకుని వెళ్లిపోతుంది. ఆమెను స్వీటీ (ర‌కుల్ ప్రీత్‌సింగ్) ఆపుతుంది. అది గ‌మ‌నించిన ఆక‌తాయి ఆమెపై కూడా దౌర్జ‌న్యం చేయాల‌నుకుంటాడు. అప్పుడు గ‌గ‌న్ (సాయిశ్రీనివాస్‌) ఆపుతాడు.
jaya janaki nayaka


గ‌గ‌న్‌కి తోడుగా అత‌ని తండ్రి చ‌క్ర‌వర్తి (శ‌ర‌త్‌కుమార్‌), సోద‌రుడు (నందు) కూడా ఫైట్ చేస్తారు. ఈ విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకుని  అశ్వ‌త్ నారాయ‌ణ వ‌ర్మ (జ‌గ‌ప‌తిబాబు) ఇంటి వేడుక‌కు కేంద్ర మంత్రి హాజ‌ర‌వుతాడు. ప‌రువు కోసం ప్రాణాల‌ను లెక్క‌చేయ‌ని వ‌ర్మ త‌న కుమార్తె ఆత్మ‌హ‌త్య‌కు, కాబోయే అల్లుడి చావుకు కార‌ణ‌మ‌వుతాడు. 
 
మ‌రోవైపు డైమండ్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అంత‌వ‌ర‌కు మద్యం వ్యాపారంలో ఉన్న ప‌వార్ దృష్టి ఈ క్రాంటాక్ట్ మీదప‌డుతుంది. ప‌వ‌రు కోసం పాటుప‌డే ప‌వార్‌, ప‌రువు కోసం పాకులాడే వ‌ర్మ ఆడుతున్న గేమ్‌లోకి స్వీటీ అలియాస్ జాన‌కి (ర‌కుల్ ప్రీత్‌సింగ్‌) చేరుతుంది. ఆమెను వారిద్ద‌రి నుంచి హీరో ఎలా కాపాడుకున్నాడు? అనేది అస‌లు సినిమా. వీడియో చూడండి...దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విదేశీ క్రికెట్ క్రీడాకారుడితో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్?

సినిమా సెలబ్రిటీలు దాక్కుని దాక్కుని వెళుతున్నా వాళ్లను పసిగట్టేస్తుంది మీడియా. ఈమధ్య ...

news

'నేనే రాజు నేనే మంత్రి' ఎలా ఉందంటే.. రాజమౌళి ట్వీట్

తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించి శుక్రవారం విడుదలైన చిత్రం "నేనే రాజు నేనే ...

news

తేజ లవ్ ట్రెండ్‌కు భిన్నంగా "నేనే రాజు నేనే మంత్రి" ... రాధ మాటే వేదమన్న జోగేంద్ర

"బాహుబలి" చిత్రంలో విలన్ పాత్రలో (బిల్లాలదేవుడు), ఆ తర్వాత 'ఘాజీ'లో హీరోగా మెప్పించిన ...

news

ఇదేం దరిద్రం ఆపండ్రా బాబోయ్... 10 ఏళ్ల బాలుడితో 25 ఏళ్ల యువతి శోభనం(వీడియో)

రేటింగుల కోసం ఏదయినా చల్తా హై. సోనీ టీవీలో హిందీలో ఓ సీరియల్ వస్తోంది. దాని పేరు ...