Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మణిరత్నం దర్శకత్వంలో జయసుధ - నాని!

మంగళవారం, 14 నవంబరు 2017 (13:50 IST)

Widgets Magazine
jayasudha

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందనుంది. అలాగే, హీరోయిన్లుగా జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌లు ఉన్నారు. 
 
నిజానికి మణిరత్నం - అరవింద్ స్వామి కాంబినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. ప్రధానంగా 'రోజా', 'దళపతి', 'బొంబాయి', 'కాదల్' వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ తాజా మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
అయితే, ఈ మల్టీస్టారర్ చిత్రంలో సహజ నటి జయసుధతో పాటు నేచురల్ స్టార్ నాని కూడా కీలక పాత్రలను పోషించనున్నారేనే వార్తలు హల్ చేస్తున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది.
 
కాగా, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. అలాగే, సంతోష్ శివన్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. అయితే, తమిళ హీరోలు విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిలకు మణిరత్నం దర్శకత్వంలో నటించనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలీవుడ్‌లో "పద్మావతి" రచ్చ : రిలీజ్ వద్దు... విడుదల చేయాల్సిందే...

బాలీవుడ్‌లో 'పద్మావతి' మూవీ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ ...

news

#SunnyLeone : మగరాయుడి గెటప్‌లో హాట్‌ బాంబ్ (వీడియో)

పోర్న్‌స్టార్, బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోన్ మగరాయుడి అవతారమెత్తారు. ఈ గెటప్‌ను చూసిన ...

news

అనుష్కకు కరణ్ జోహార్ ఆఫర్... ప్రభాస్ వద్దు స్వీటీ అనేశాడా?

అనుష్క, ప్రభాస్ అనగానే హిట్ పెయిర్ అనే పేరుంది. అంతేకాదు వారి మధ్య రిలేషన్ చాలా చక్కగా ...

news

పవన్ దేవుడా.. ఫ్యాన్స్ ఓవరాక్షన్‌పై స్పందిస్తే అప్పుడు నమ్ముతా: మహేష్ కత్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి ...

Widgets Magazine