Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియాఖాన్ ఆత్మహత్యకు సూరజ్‌ కారణం: ముంబై సెషన్స్ కోర్టు

బుధవారం, 31 జనవరి 2018 (15:21 IST)

Widgets Magazine
zia khan

బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేోసు కీలక మలుపు తిరిగింది. జియాఖాన్ ప్రియుడైన బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలీనే ఆమె ఆత్మహత్యకు కారణమని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. అంతేగాకుండు జియాఖాన్ ఆత్మహత్యకు కారణమైన సూరజ్‌పై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
 
జియా కేసును హత్య కింద చిత్రీకరించాలని జియా తల్లి రబియా ఖాన్ అనుకున్నారని సూరజ్‌ తండ్రి ఆదిత్యా పంచోలీ మీడియాతో అన్నారు. ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించిన ప్రతీసారి జియా తల్లి కోర్టు నుంచి స్టే కోరేవారని ఆదిత్య తెలిపారు.
 
జియా కేసు గాడిలో పడిందని.. ఇకపై నిజమైన పోరాటం చేస్తామని చెప్పారు. తమ కుటుంబ సభ్యులు చాలా ఒత్తిడికి గురయ్యారని.. ఒకరికొకరం అండగా వున్నామని.. చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితులు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ వెంట వున్నారని ఆదిత్య చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. జూన్ 3, 2013లో జుహు ఫ్లాట్‌లో జియా ఖాన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Rabia Mumbai : Sooraj Pancholi Adithya Pancholi Jiah Khan Suicide

Loading comments ...

తెలుగు సినిమా

news

ఇంగ్లీష్ మూవీ కాపీ కాదంటున్న "నా పేరు సూర్య"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ...

news

సన్నీలియోన్‌కు కూడా అభిమానులున్నారు.. పద్మావత్‌పై కర్ణిసేన ఎద్దేవా

పద్మావత్ సినిమా అంటేనే ముందు నుంచీ మండిపడుతున్న కర్ణిసేన.. సినిమా విడుదలకు అడ్డు ...

news

కారు ప్రమాదం.. పన్ను ఊడిందా? వారం రోజులు విశ్రాంతి అందుకేనా?

నేచురల్ స్టార్ నాని కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌లో నాని ...

news

సొంత డబ్బుతో అల్లుడితో సినిమా చేస్తున్న మెగాస్టార్

మెగా ఫ్యామిలీలో మరో కొత్త నటుడు వచ్చేశాడు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్‌‌ను ...

Widgets Magazine