Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజనీకాంత్ 'కాలా' చిత్రంలో దళిత ఎమ్మెల్యేకి రోల్

బుధవారం, 31 జనవరి 2018 (15:38 IST)

Widgets Magazine
kaala movie still

తమిళ యువ దర్శకుడు పా. రంజిత్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో "కాలా" అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రజనీకాంత్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. 
 
ఈ చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన దళితనేత, ఇటీవల స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన జిగ్నేశ్ మేవాని నటించనున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
 
జిగ్నేశ్ మేవాని ఇటీవలే డైరెక్టర్ పా.రంజిత్‌ను కలిసిన ఫోటో ఒకటి బయటకు రావడంతో ఈ వార్త నిజమై ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా, ఈ చిత్రంలో రజనీకాంత్ దళితుల కోసం పోరాడే వ్యక్తి పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జియాఖాన్ ఆత్మహత్యకు సూరజ్‌ కారణం: ముంబై సెషన్స్ కోర్టు

బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేోసు కీలక మలుపు తిరిగింది. జియాఖాన్ ప్రియుడైన బాలీవుడ్ ...

news

ఇంగ్లీష్ మూవీ కాపీ కాదంటున్న "నా పేరు సూర్య"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ...

news

సన్నీలియోన్‌కు కూడా అభిమానులున్నారు.. పద్మావత్‌పై కర్ణిసేన ఎద్దేవా

పద్మావత్ సినిమా అంటేనే ముందు నుంచీ మండిపడుతున్న కర్ణిసేన.. సినిమా విడుదలకు అడ్డు ...

news

కారు ప్రమాదం.. పన్ను ఊడిందా? వారం రోజులు విశ్రాంతి అందుకేనా?

నేచురల్ స్టార్ నాని కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌లో నాని ...

Widgets Magazine