Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమ లేఖలు రాయమని ప్రాధేయపడుతున్న హీరోయిన్

బుధవారం, 31 జనవరి 2018 (12:48 IST)

Widgets Magazine
kajal agarwal

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే, ఈమెకు ఇటీవలి కాలంలో లక్షల కొద్దీ ప్రేమ లేఖలు వస్తున్నాయట. వీటిపై ఆమె స్పందిస్తూ, నాకు లక్షల కొద్దీ ప్రేమ లేఖలు వస్తున్నాయి. ప్రేమ లేఖలు పంపండి.. నేను స్వీకరిస్తా. ఆ ప్రేమ లేఖలు ఎలా ఉండాలంటే నన్ను నవ్వించేవిగా, తనను ఆకట్టుకునే విధంగా ఉండాలి. అంతేతప్ప ఎలా పడితే అలా ఉండకూడదు. నాది సున్నితమైన హృదయం. నేను చాలా బాధపడతాను. నాకు అభిమానులు పంపించే లేఖలన్నీ నేనే స్వయంగా చెబుతాను. నాకు వచ్చిన లేఖలను ఎవరూ చదవరు. చదవడానికి సాహసించరు. 
 
ఇప్పటికీ ఎన్నో లేఖలు వచ్చినా రక్తంతో కొంతమంది అభిమానులు రాసే లేఖలంటేనే నాకు చాలా భయం. ఇలా దయచేసి రాయొద్దండి.. ప్రేమ లేఖలు రాయొచ్చు. కానీ రక్తంతో రాయడం చాలా తప్పు. ఇకనైనా అభిమానులు ఇలాంటివి మానుకోండి. అభిమానం అంటే గుండెల్లో పెట్టుకోవాలే తప్ప మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అంటూ కాజల్ అగర్వాల్ అభిమానులను కోరుతోంది. రెండు సినిమా షూటింగ్‌లలో కాజల్ ప్రస్తుతం బిజీగా ఉంటోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంత చేయితొక్కేసిన రాంచరణ్‌.. ఇప్పుడెలా ఉందంటే...

"రంగస్థలం".. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రాంచరణ్‌‌తో పాటు అతని సరసన ...

news

డీ గ్లామర్ లుక్‌లో విరాట్ కోహ్లీ భార్య

బాలీవుడ్ నటి అనుష్క శర్మ. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈమె ఇటీవల వివాహం ...

news

నా భర్త మగాడు కాదు.. ఓ గే : నటుడు సామ్రాట్ రెడ్డి భార్య

తన భర్త మగాడు కాదనీ, ఓ గే అంటూ టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డి భార్య హర్షితా రెడ్డి ...

news

సమంత చేతికి కట్టు కట్టేసింది.. ఏమైంది?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత... తాజాగా సినిమా షూటింగ్‌ల్లో బిజీ బిజీగా గడుపుతోంది. ...

Widgets Magazine