శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 నవంబరు 2015 (15:19 IST)

సర్దార్ గబ్బర్‌ సింగ్‌లో పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ లుక్ అదుర్స్..!

సర్దార్ గబ్బర్ సింగ్‌లో పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ లుక్ అదిరిపోయింది. అమ్మడు అందాలు.. ఆమె లుక్ చూస్తుంటే తప్పకుండా సర్దార్‌‌కి ఇప్పుడే హిట్ టాక్ వచ్చేసింది. సెట్స్‌లో కాజల్ అగర్వాల్ ఫోటో ప్రస్తుతం నెట్‌లో హల్ చల్ చేస్తోంది. మెరూన్ కలర్ డ్రెస్‌తో గోల్డెన్ కలర్ చైన్లతో సంప్రదాయ లుక్‌తో అదిరిపోయేలా ఫోజిచ్చింది. 
 
ఇకపోతే.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే గుజరాత్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక లక్ష్మీరాయ్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా, శరత్ మరర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.