Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి'ని విజయాన్ని చూసి మురిసిపోవద్దు.. హాలీవుడ్‌తో పోల్చొద్దు: కమల్

శుక్రవారం, 12 మే 2017 (16:59 IST)

Widgets Magazine
kamal haasan

'బాహుబలి 2' విజయంపై సినీ నటుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'బాహుబలి' చిత్ర విజయాన్ని చూసి మురిసిపోవద్దని, ముఖ్యంగా.. ఈ ఒక్క చిత్రంతో హాలీవుడ్‌ను పొల్చవద్దని హితవు పలికారు. గత నెల 28వ తేదీన విడుదలైన 'బాహుబలి' చిత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ చిత్ర విజయం విశ్వనటుడు కమల్ హాసన్ ప్రంశంసల వర్షం కురిపిస్తూనే సద్విమర్శ కూడా చేశారు. ఆర్థికంగా ఆలోచిస్తే ఇలాంటి సినిమాలు సినీ ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌రం. ‘బాహుబ‌లి-2’ కోసం ఆ సినిమా యూనిట్ చాలా క‌ష్ట‌ప‌డిందన్నారు. 
 
అదేసమయంలో ఈ సినిమాను మనం ఉదాహ‌ర‌ణ‌గా తీసుకొని హాలీవుడ్‌ను మించిపోతామ‌ని అన‌డమే బాగో లేదని, దానికి తాను అంగీక‌రించ‌బోన‌ని చెప్పారు. సినిమాలు తీయ‌డానికి మాత్రం మంచి క‌థ‌లు ఉన్నాయ‌ని, గొప్ప సంస్కృతి మ‌న‌కు ఉంద‌ని 'బాహుబ‌లి' చిత్రం నిరూపించిందని ఆయ‌న తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి హీరో ''సాహో"లో ప్రభాస్ హీరోయిన్‌గా రష్మిక..?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక సినిమా బాహుబలిలో ...

news

''మీలో ఎవరు కోటీశ్వరుడు''కి చిరంజీవి బై చెప్పేస్తారా? కారణం ఏమిటి?

''మీలో ఎవరు కోటీశ్వరుడు'' మూడు సీజన్లు అక్కినేని నాగార్జున హోస్ట్‌లో బాగా హిట్టయ్యాయి. ...

news

రైట్స్ రూ.80 కోట్లు... పబ్లిసిటీకి రూ.10 కోట్లు.. లాభం రూ.285 కోట్లు : ఇది హిందీ బాహుబలి స్టామినా

బాలీవుడ్‌లో హిందీ బాహుబలి 2 చిత్రం నిర్మాతపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచ ...

news

బార్‌లో బీర్ వ్యాపారం మొదలెట్టిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరు?

వెండితెరపై ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత అవకాశాలు లభించని హీరోయిన్లలో కొందరు ఇంటికే ...

Widgets Magazine