Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిర్మాత సురేష్‌పై అవంతిక కేసు: పెర్మాఫ్మెన్స్ బాగా లేదని వేధిస్తున్నారు-చెక్ బౌన్స్‌పై అడిగితే..?

బుధవారం, 7 జూన్ 2017 (11:52 IST)

Widgets Magazine

కన్నడ నటి, అవంతిక నిర్మాత సురేష్‌‍పై చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన గురించి అవాస్తవాలను పత్రికలో నిర్మాత సురేష్ రాయించాడని, తన ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఉండటంతో ఆందోళన చెందాల్సివచ్చిందని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. తన కెరీర్‌కు భంగం కలిగించేలా నిర్మాత వ్యవహరించాడని పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి వేధిస్తున్నారని తెలుసుకుని సహనంతో వ్యవహరిస్తూ వచ్చానని తెలిపింది.
 
'రాజు కన్నడ మీడియం' తొలి షెడ్యూల్ నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయని, మంచి నటనను ఇచ్చేందుకు కష్టపడ్డానని, బ్యాంకాక్‌లో తనతో దారుణంగా ప్రవర్తించారని తెలిపింది. చెక్కులు ఎందుకు బౌన్స్ అయ్యాయని నిలదీయడంతో తనను ముంబైకి పంపించారని చెప్పింది. ఇప్పటిదాకా చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వలేదన్నారు. చేసిన మోసంపై కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పబ్బుల్లో వాయించే డీజే కాదు.. పగిలిపోయేలా వాయించే డీజే- డైలాగ్స్ అదుర్స్.. 12 గంటల్లోనే? (Trailer)

బన్నీ హీరోగా చేస్తున్న సినిమా డీజే (దువ్వాడ జగన్నాథమ్). హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ...

news

'భరత్ అను నేను'... పిల్లిగడ్డంతో మహేష్ బాబు... షాకింగ్?

మహేష్ బాబు అనగానే నున్నగా షేవ్ చేసుకుని, ఎట్టి పరిస్థితుల్లో బాడీని చూపించకుండా చక్కగా ...

news

తప్పులో కాలేసి పుట్టిన హాలీవుడ్... ఏ 'వుడ్' వెనుక ఏముంది?

ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న పాపానికి ఇప్పటికీ అక్కడక్కడా తెలుగువారిని ...

news

సమంత Vs అనసూయ.. స్విమ్మింగ్ పూల్‌లో హాట్ హాట్ ఫోటోలు (Photos)

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హాలీడే ట్రిప్ సందర్భంగా ఈత కొలనులో ఎంజాయ్ చేసిన ఫోటోలను ...

Widgets Magazine