Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సన్నీలియోన్‌కు కూడా అభిమానులున్నారు.. పద్మావత్‌పై కర్ణిసేన ఎద్దేవా

బుధవారం, 31 జనవరి 2018 (14:51 IST)

Widgets Magazine
padmavati movie still

పద్మావత్ సినిమా అంటేనే ముందు నుంచీ మండిపడుతున్న కర్ణిసేన.. సినిమా విడుదలకు అడ్డు తగిలింది. అయితే అనేక వివాదాల మధ్య పద్మావత్ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.150కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. పద్మావత్ కలెక్షన్లపై రాజ్ పుత్ కర్ణిసేన తనదైన శైలిలో స్పందించింది. మనదేశంలో సన్నీలియోన్‌కు కూడా అభిమానులున్నారని ఎద్దేవా చేశారు. 
 
పద్మావత్ సినిమాకు మంచి రివ్యూలు, కలెక్షన్లు వస్తున్నాయంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కర్ణిసేన ప్రతినిధి విజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వక్రీకరణలు చాలా వున్నాయన్నారు. గర్భవతి ఆత్మాహుతి (జౌహార్)కి పాల్పడినట్లు సినిమాలో చూపించారు కానీ.. నిజానికి ఏ గర్భవతి కూడా జౌహార్‌కు అస్సలు పాల్పడదన్నారు. 
 
చిత్తోర్ గఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ పగులకొట్టలేదని, చరిత్ర ప్రకారం కోట ద్వారాన్ని పెకిలించి తనతో పాటు ఢిల్లీకి ఖిల్జీ తీసుకుపోయినట్లు తెలిపారు. 400 ఏళ్ల తర్వాత భరత్‌పూర్ రాజు ఈ ద్వారాన్ని మళ్లీ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించారని చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Padmaavat Success India Fan Sunny Leone Karni Sena

Loading comments ...

తెలుగు సినిమా

news

కారు ప్రమాదం.. పన్ను ఊడిందా? వారం రోజులు విశ్రాంతి అందుకేనా?

నేచురల్ స్టార్ నాని కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌లో నాని ...

news

సొంత డబ్బుతో అల్లుడితో సినిమా చేస్తున్న మెగాస్టార్

మెగా ఫ్యామిలీలో మరో కొత్త నటుడు వచ్చేశాడు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్‌‌ను ...

news

వర్మ ''జీఎస్టీ'' కలెక్షన్లను కుమ్మేస్తోందట.. ఇప్పటికే రూ.11కోట్లు?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ''జీఎస్టీ'' అనే షార్ట్ ఫిలిమ్‌తో సంచలనం ...

news

శ్రీవారి కటాక్షం వల్లే ఛాన్సులు : సినీనటి లావణ్య త్రిపాఠి

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దయతో కృపాకటాక్షాల వల్లే తనకు ...

Widgets Magazine