Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'కాటమరాయుడు' నైజాం హక్కులు అభిమానికి ఇచ్చిన పవన్ కళ్యాణ్

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:16 IST)

Widgets Magazine
nitin

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఉగాదికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు హీరో నితిన్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ ఆనందం వ్యక్తంచేశారు. ఆసియన్‌ ఫిల్మ్స్‌, శ్రేష్ట్ మూవీస్‌ కలిసి పవర్‌స్టార్‌ 'కాటమరాయుడు' సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.
 
కిషోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Katamarayudu Pawan Kalyan Hero Nitin Nizam Distribution Rights

Loading comments ...

తెలుగు సినిమా

news

మార్చి 3న `మెట్రో` విడుద‌ల‌

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి ...

news

వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ 'గురు'

తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ...

news

మెగా మల్టీస్టారర్ బడ్జెట్ ఎంతో తెలుసా..!

మల్టీస్టారర్లు ఎనౌన్స్ చేయడం కాదు. దానికి ఎంత బడ్జెట్ అవుతుందనే లెక్క కూడా అవసరం. ఇలాంటి ...

news

కబాలిని బీజేపీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందా? రజనీకాంత్ ఒప్పుకుంటారా?

కబాలి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీలో చేరుతారని జోరుగా చర్చ సాగుతోంది. కానీ బాలీవుడ్ ...

Widgets Magazine